ఐటమ్ సాంగ్ కోసం రంగంలోకి దిగిన పాయల్ రాజ్ పుత్
- తేజ తాజా చిత్రంగా 'సీత'
- ప్రధాన పాత్రధారిగా కాజల్
- రామ్ పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్
'ఆర్ ఎక్స్ 100' సినిమాలో పాయల్ ఒక రేంజ్ లో అందాలను ఆరబోసింది. ఆమె అందాలు కుర్రకారు మనసులను దోచేసుకున్నాయి. తేజ అడగ్గానే ఆమె కూడా ఐటమ్ సాంగ్ చేయడానికి అంగీకరించిందట. ఇందుకుగాను ఆమెకు భారీ పారితోషికమే ముట్టిందని అంటున్నారు. త్వరలోనే ఆమెపై ఈ పాటను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.