జగన్పై దాడి కేసులో ఎన్ఐఏపై కోర్టు ధిక్కారణ కేసు
- న్యాయవాది లేకుండా విచారణ
- పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు
- ఫోన్ నంబర్లు ఇవ్వకపోవడంతో సంప్రదించలేదు
న్యాయవాది లేకుండా నిందితుడిని విచారించడం కోర్టు ఉల్లంఘన కిందకే వస్తుందని న్యాయవాది తెలిపారు. అయితే నిందితుడి తరపు న్యాయవాదులు తమ పేర్ల కింద ఫోన్ నంబర్లు ఇవ్వకపోవడంతో తాము సంప్రదించలేకపోయామని ఎన్ఐఏ వివరణ ఇచ్చింది.