Thu 15:45 పనిపిల్లను వేధిస్తున్నారంటూ.. సినీనటి భానుప్రియపై పోలీసు కేసు నమోదు సామర్లకోట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు తన కూతురును చిత్రహింసలు పెడుతున్నారంటూ మహిళ ఫిర్యాదు భానుప్రియ అన్న లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఆరోపణ Read full story
Fri 17:56 మా అమ్మ అలా చనిపోయిందని అంటారు: రవిబాబు నటుడిగా దర్శకుడిగా రవిబాబుకి పేరు కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చే రవిబాబు తల్లి మరణం గురించిన ప్రస్తావన తండ్రి మళ్లీ పెళ్లి చేసుకోలేదని వ్యాఖ్య Read full story
Fri 17:54 పెండింగ్ చలాన్ల పేరుతో మళ్లీ బండి జప్తు: హోం సెక్రటరీ, డీజీపీలకు హైకోర్టు నోటీసులు వాహనాలు సీజ్ చేయవద్దంటూ గతంలోనే హైకోర్టు ఆదేశాలు హైకోర్టు ఆదేశాలను పాటించకుండా వాహనాలు సీజ్ చేస్తున్న పోలీసులు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన బాధితుడు Read full story
Fri 17:51 ఫోన్ ట్యాపింగ్, సింగర్ మంగ్లీకి సంబంధించిన కేసులపై స్పందించిన కొత్త డీజీపీ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చివరి దశకు చేరుకుందన్న సీవీ ఆనంద్ త్వరలో రెండో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేస్తామని వెల్లడి తెలంగాణ పోలీసింగ్‌ను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతామని హామీ Read full story
Fri 17:37 ఎండాకాలంలో మంచి మిత్రుడు... ఈ పండు! వేసవిలో వేడి నుంచి ఉపశమనం ఇచ్చే కర్బూజా శరీరానికి కావాల్సిన నీటిని అందించి చల్లబరిచే గుణం రోగనిరోధక శక్తిని పెంచి, కంటి చూపును మెరుగుపరిచే విటమిన్లు బరువు తగ్గడంలో సహాయపడే ఫైబర్, తక్కువ క్యాలరీలు చర్మ సౌందర్యాన్ని, గుండె ఆరోగ్యాన్ని కాపాడే గుణాలు Read full story
Fri 17:29 శంషాబాద్ ఓఆర్ఆర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు లారీని ఢీకొట్టి నుజ్జునుజ్జయిన కారు మృతుల్లో మహిళలు, చిన్నారులు మరొకరి పరిస్థితి విషమం.. ఆసుపత్రికి తరలింపు Read full story
Fri 17:23 ఐసీసీ ర్యాంకింగ్స్: ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి భారత్ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల చేసిన ఐసీసీ టెస్టుల్లో టీమిండియా ముందంజ ఇంగ్లండ్‌ను నాలుగో స్థానానికి నెట్టివేసిన టీమిండియా వార్షిక అప్‌డేట్ కారణంగా మారిన సమీకరణాలు తొలి రెండు స్థానాల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా యథాతథం Read full story
Fri 17:08 విశాఖ ఉక్కుకు మరో భారీ ఊరట.. రూ. 8,097 కోట్ల అదనపు ప్యాకేజీకి కేంద్రం సిద్ధం! ఇప్పటికే తొలి దశలో రూ. 11,440 కోట్ల ప్యాకేజీ అందించిన కేంద్రం రెండో దశ ప్యాకేజీ ఫైల్ ను ఇప్పటికే క్లియర్ చేసిన కుమారస్వామి విశాఖ ప్లాంట్ లో గణనీయంగా పెరిగిన ఉత్పత్తి, అమ్మకాలు Read full story
Fri 16:53 సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్‌కు దూరమైన శివమ్ మావి మావి స్థానంలో యువ ఆల్‌రౌండర్ ఆర్ఎస్ అంబరీష్‌ను తీసుకున్న ఎస్‌ఆర్‌హెచ్ అండర్-19 ప్రపంచకప్‌లో సత్తా చాటిన అంబరీష్ ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఇది నాలుగో రీప్లేస్‌మెంట్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టు Read full story
Fri 16:53 వాణిజ్య సిలిండర్ ధరల పెంపు... ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం అంతిమంగా సామాన్యుడిపై భారం పడుతుందని ఆందోళన హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి వ్యాపారులకు ఆర్థిక భారమన్న మంత్రి ఎన్నికల తర్వాత ధరల పెంపు మోసం చేయడమేనని వ్యాఖ్య Read full story