ఒక అవినీతి పార్టీని వదిలి మరో అవినీతి పార్టీలోకి.. రాధాపై కేఏ పాల్ విమర్శలు
- రాధాపై పాల్ తీవ్ర వ్యాఖ్యలు
- తమ పార్టీలో కోటిమంది చేరబోతున్నారన్న పాల్
- ఏపీలో తమ పార్టీ మొదటి స్థానంలో ఉందన్న ప్రజాశాంతి పార్టీ చీఫ్
కాగా, మంగళవారం విలేకరులతో మాట్లాడిన పాల్.. రాధాకృష్ణకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రజాశాంతి పార్టీలో చేరితే మంత్రిని చేస్తానని, ఒకవేళ తమ ప్రభుత్వం ఏర్పడలేని పక్షంలో రూ.100 కోట్లను రంగా ట్రస్టుకు విరాళంగా ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.