• పిచ్చిపిచ్చిగా మాట్లాడితే వదిలేది లేదు.. బుద్ధిచెబుతాం!: టీజీ వెంకటేశ్ కు పవన్ కల్యాణ్ వార్నింగ్
    Wed 15:10

    పిచ్చిపిచ్చిగా మాట్లాడితే వదిలేది లేదు.. బుద్ధిచెబుతాం!: టీజీ వెంకటేశ్ కు పవన్ కల్యాణ్ వార్నింగ్

    • కిడారి, సివేరిల చావుకు చంద్రబాబే కారణం
    • కర్నూలులో పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు 
    • పెద్దమనిషి అనే ఇంకా గౌరవం ఇస్తున్నాను
  • ఏఐ వీడియోలతో నా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారు: హైకోర్టులో గంభీర్ పిటిషన్
    Thu 17:56

    ఏఐ వీడియోలతో నా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారు: హైకోర్టులో గంభీర్ పిటిషన్

    • డీప్ ఫేక్ వీడియోల వల్ల తన పరువుప్రతిష్ఠలకు భంగం వాటిలుల్లుతోందన్న గంభీర్
    • తన ముఖం, పేరు, గొంతును ఉపయోగించి నకిలీ వీడియోలు సృష్టిస్తున్నారని వెల్లడి
    • వ్యక్తిత్వ పరిరక్షణతో పాటు రూ.2.5 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలంటూ విజ్ఞప్తి
    • 16 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
  • డ్రైవర్ ప్రాణాల కంటే కూల్ డ్రింక్ సీసాలే ముఖ్యం అయ్యాయి!
    Thu 17:53

    డ్రైవర్ ప్రాణాల కంటే కూల్ డ్రింక్ సీసాలే ముఖ్యం అయ్యాయి!

    • నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారిపై కూల్ డ్రింక్స్ లారీ బోల్తా
    • డ్రైవర్‌కు సాయం చేయకుండా బాటిళ్ల కోసం ఎగబడ్డ స్థానికులు
    • కేవలం 10 నిమిషాల్లోనే లారీలోని లోడ్ మొత్తం లూటీ
    • మానవత్వంపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శలు
  • పెద్దిరెడ్డి పీఏ, ప్రధాన అనుచరుడికి రిమాండ్.. చిత్తూరు జిల్లా జైలుకు తరలింపు!
    Thu 17:52

    పెద్దిరెడ్డి పీఏ, ప్రధాన అనుచరుడికి రిమాండ్.. చిత్తూరు జిల్లా జైలుకు తరలింపు!

    • మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో దస్త్రాల దహనం కేసు
    • ఆరోపణలు వచ్చినప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న మునితుకారాం, మాధవరెడ్డి
    • నిన్న అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు
    • ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధించిన సీఐడీ ప్రత్యేక కోర్టు
  • ఇరాన్ సముద్రగర్భ కేబుళ్లను టార్గెట్ చేస్తే పరిస్థితి ఏంటి?
    Thu 17:32

    ఇరాన్ సముద్రగర్భ కేబుళ్లను టార్గెట్ చేస్తే పరిస్థితి ఏంటి?

    • పశ్చిమాసియా యుద్ధంతో హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు
    • సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుళ్లపై ఇరాన్ దాడి చేయవచ్చని ఆందోళన
    • ఇది జరిగితే గ్లోబల్ ఇంటర్నెట్ వ్యవస్థకు తీవ్ర నష్టం
    • ఎర్ర సముద్రంలో హూతీల దాడులతో ఇప్పటికే దెబ్బతిన్న కేబుళ్లు
    • టెక్ దిగ్గజాల ఏఐ హబ్ ప్రణాళికలకు విఘాతం కలిగే అవకాశం
  • పాకిస్థాన్ నిజస్వరూపం సౌదీ అరేబియాకు అర్థమైందా?
    Thu 17:20

    పాకిస్థాన్ నిజస్వరూపం సౌదీ అరేబియాకు అర్థమైందా?

    • పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో సౌదీ-పాకిస్థాన్ సైనిక ఒప్పందంపై సందేహాలు
    • ఇరాన్ దాడుల నుంచి సౌదీకి రక్షణ కల్పించడంలో విఫలమైన పాకిస్థాన్
    • ఆఫ్ఘనిస్థాన్‌తో వివాదంపైనే పాక్ దృష్టి సారించిన వైనం
    • పాకిస్థాన్ విశ్వసనీయత దెబ్బతినడంతో సౌదీ ప్రత్యామ్నాయ మిత్రుల కోసం అన్వేషణ
  • ఆ విషయంలో హీరో సూర్య నుంచి స్ఫూర్తి పొందాను: మరో సేవా కార్యక్రమం చేపడతానన్న చిరంజీవి
    Thu 17:19

    ఆ విషయంలో హీరో సూర్య నుంచి స్ఫూర్తి పొందాను: మరో సేవా కార్యక్రమం చేపడతానన్న చిరంజీవి

    • భవిష్యత్తులో పేద పిల్లలకు ఉచిత విద్య అందించడమే లక్ష్యమన్న చిరంజీవి
    • ఈ విషయంలో సూర్య నుంచి తాను స్ఫూర్తి పొందానని తెలిపిన చిరంజీవి
    • తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తులో విద్యా సేవ కార్యక్రమాలు ప్రారంభిస్తానన్న చిరంజీవి
  • 'శ్రీ పరాభవ నామ సంవత్సరం'పై కిషన్ రెడ్డి ఆసక్తికర విశ్లేషణ
    Thu 17:16

    'శ్రీ పరాభవ నామ సంవత్సరం'పై కిషన్ రెడ్డి ఆసక్తికర విశ్లేషణ

    • పరాభవం అనేది మన దేశానికి కాదన్న కిషన్ రెడ్డి
    • భారత్ ఎదుగుదలను ఓర్వలేని శత్రువులకు, దేశద్రోహులకు పరాభవం ఎదురవుతుందని వ్యాఖ్య
    • పుణ్యభూమి భారతావనికి అన్ని శుభ ఫలితాలే వస్తాయని విశ్వాసం
  • 'ది బ్లాక్ గోల్డ్'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంయుక్త మీనన్
    Thu 16:58

    'ది బ్లాక్ గోల్డ్'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంయుక్త మీనన్

    • షూటింగ్ చివరి దశకు చేరుకున్న సంయుక్త 'ది బ్లాక్ గోల్డ్'
    • ఈ ఏడాది జూన్ లేదా జూలైలో సినిమా విడుదల యోచన
    • పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న సంయుక్త
    • భారీ తారాగణంతో పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం
    • నిర్మాత రాజేశ్ దండా వెల్లడించిన సినిమా విశేషాలు
  • చంద్రబాబు రాజనీతిజ్ఞుడు.. జగన్ హయాంలో రాష్ట్రం దివాలా తీసింది: కోటంరెడ్డి
    Thu 16:51

    చంద్రబాబు రాజనీతిజ్ఞుడు.. జగన్ హయాంలో రాష్ట్రం దివాలా తీసింది: కోటంరెడ్డి

    • రాష్ట్రానికి రూ. 23 లక్షల పెట్టుబడులు తీసుకొచ్చామన్న కోటంరెడ్డి
    • రాజనీతిజ్ఞుడు రాబోయే తరాల గురించి ఆలోచిస్తాడని వ్యాఖ్య
    • రాష్ట్రాన్ని చంద్రబాబు అద్భుతంగా ముందుకు నడుపుతున్నారని ప్రశంస