ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎస్పీ, బీఎస్పీలే కలిసినప్పుడు టీడీపీ-జనసేన కలిస్తే తప్పేంటి?: టీజీ వెంకటేశ్
    01 Wed 12:34

    ఎస్పీ, బీఎస్పీలే కలిసినప్పుడు టీడీపీ-జనసేన కలిస్తే తప్పేంటి?: టీజీ వెంకటేశ్

    • టీడీపీ-జనసేన మధ్య విభేదాలు లేవు
    • కేంద్రంపై పోరాటంలో తేడాలు ఉన్నాయి
    • మీడియాతో మాట్లాడిన టీడీపీ నేత
  • బెల్లం తింటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయా?
    02 Tue 16:52

    బెల్లం తింటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయా?

    • బెల్లం శ్వాస సమస్యలను నయం చేయలేదంటున్న నిపుణులు
    • గొంతు గరగరకు తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని వెల్లడి
    • కఫాన్ని కరిగించే గుణం బెల్లంలో ఉంటుంది
    • ఆస్తమా వ్యాధికి బెల్లం మందు కాదు
    • షుగర్ ఉన్నవాళ్లు బెల్లానికి దూరంగా ఉండాలి
  • పశ్చిమ బెంగాల్‌లో పార్టీలో సంక్షోభం.. తృణమూల్ కాంగ్రెస్ ఏమన్నదంటే?
    03 Tue 16:43

    పశ్చిమ బెంగాల్‌లో పార్టీలో సంక్షోభం.. తృణమూల్ కాంగ్రెస్ ఏమన్నదంటే?

    • మమత నాయకత్వాన్ని పొగిడినవారే, ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన
    • ఇది అధికారం కోసం చేస్తున్న ద్రోహమని టీఎంసీ చీఫ్ విప్ వ్యాఖ్య
    • తృణమూల్ కాంగ్రెస్‌లో తీవ్రమైన అంతర్గత సంక్షోభం
    • ఎన్డీఏకు మద్దతిస్తామంటూ 20 మంది ఎంపీల తిరుగుబాటు
  • డీజే టిల్లు దర్శకుడి నుంచి 'అనుమాన పక్షి'.. నవ్వులు పూయిస్తున్న టీజర్!
    04 Tue 16:36

    డీజే టిల్లు దర్శకుడి నుంచి 'అనుమాన పక్షి'.. నవ్వులు పూయిస్తున్న టీజర్!

    • 'డీజే టిల్లు' దర్శకుడు విమల్ కృష్ణ నుంచి వస్తున్న కొత్త చిత్రం
    • అనుమానంతో నవ్వించే హీరోగా రాగ్ మయూర్
    • పక్కా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సినిమా
    • జూలై 10న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్
  • ఇన్‌స్టాలో సూసైడ్‌ పోస్ట్‌.. 8 నిమిషాల్లో స్పాట్‌కు చేరిన పోలీసులు.. ఎలా సాధ్యమైంది?
    05 Tue 16:21

    ఇన్‌స్టాలో సూసైడ్‌ పోస్ట్‌.. 8 నిమిషాల్లో స్పాట్‌కు చేరిన పోలీసులు.. ఎలా సాధ్యమైంది?

    • మెటాలో ఏఐ ఆధారిత సూసైడ్‌ అలర్ట్‌ ఫీచర్‌
    • రీల్‌ పోస్ట్‌ చేసిన వెంటనే యూపీ పోలీసులకు సమాచారం
    • 2022లో మెటాతో యూపీ ప్రభుత్వం ఒప్పందం
    • ఇప్పటి వరకు దక్కిన 3,011 మంది ప్రాణాలు
  • ఫిలిప్పీన్స్‌ భూకంపం: ప్రాణాలకు తెగించి మనవడిని కాపాడిన బామ్మ.. నెట్టింట వీడియో వైరల్!
    06 Tue 16:17

    ఫిలిప్పీన్స్‌ భూకంపం: ప్రాణాలకు తెగించి మనవడిని కాపాడిన బామ్మ.. నెట్టింట వీడియో వైరల్!

    • ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం
    • భూకంపం సమయంలో మనవడికి అడ్డుగా నిలిచిన ఓ బామ్మ
    • ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
    • బామ్మను 'సూపర్ హీరో' అంటూ ప్రశంసిస్తున్న నెటిజన్లు
  • చాట్‌జీపీటీలో మీ ప్రశ్నకు.. ఎంత నీరు ఖర్చవుతుందో తెలుసా?
    07 Tue 16:15

    చాట్‌జీపీటీలో మీ ప్రశ్నకు.. ఎంత నీరు ఖర్చవుతుందో తెలుసా?

    • చాట్‌జీపీటీ కోసం రోజూ 148 మిలియన్ లీటర్ల నీటి వినియోగం
    • ఏఐ సర్వర్లను చల్లబరచడానికే ఈ భారీ నీటి అవసరం
    • ఒక చిన్న సమాధానం ఇవ్వడానికే ఒక వాటర్ బాటిల్ అంత నీరు ఖర్చు
    • డేటా సెంటర్ల వల్ల నీటి కొరత ఏర్పడుతోందని నిపుణుల ఆందోళన
    • టెక్ ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యంపై చర్చ
  • ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లకు స్టార్‌ బౌలర్‌ దూరం.. ప్రసిద్ధ్ కృష్ణకు చోటు!
    08 Tue 16:11

    ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లకు స్టార్‌ బౌలర్‌ దూరం.. ప్రసిద్ధ్ కృష్ణకు చోటు!

    • ముంచుకొస్తున్న సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్‌ సీజన్‌
    • వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా సిరాజ్‌కు విశ్రాంతి
    • అతడు గాయాల బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్య
    • ఐపీఎల్‌లో రాణించిన పేసర్ ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం
    • జూన్‌ 26, 28న ఐర్లాండ్‌ తో మ్యాచ్ లు... జులై 1 నుంచి 11 వరకు ఇంగ్లాండ్‌ టూర్‌
  • భారీ స్కామ్.. సన్నీ లియోన్‌కు సీఐడీ నోటీసులు
    09 Tue 16:06

    భారీ స్కామ్.. సన్నీ లియోన్‌కు సీఐడీ నోటీసులు

    • రూ. 2,400 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించిన శివమ్ అసోసియేట్స్
    • ఈ కంపెనీ అధినేత నిర్మించిన సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సన్నీ
    • కోటి రూపాయలు పారితోషికంగా ఇచ్చినట్టు గుర్తించిన సీఐడీ
  • హర్మూజ్ జలసంధి వద్ద కుప్పకూలిన అమెరికా హెలికాప్టర్!
    10 Tue 15:55

    హర్మూజ్ జలసంధి వద్ద కుప్పకూలిన అమెరికా హెలికాప్టర్!

    • హర్ముజ్ జలసంధి సమీపంలో కూలిన యూఎస్ అపాచీ హెలికాప్టర్
    • ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ఇద్దరు సిబ్బంది
    • పైలట్లు క్షేమంగా ఉన్నారని స్పష్టం చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
    • ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక ప్రాంతంలో ఘటన
    • ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్న అధికారులు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV