ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ ఉంటే మద్దతు ఇచ్చేది లేదు!: తేల్చిచెప్పిన శివసేన
- బదులుగా నితిన్ గడ్కరీని ప్రకటించండి
- అప్పుడే మద్దతు ఇస్తాం
- మీడియాతో శివసేన నేత సంజయ్ రౌత్
అందువల్లే తమదారి తాము చూసుకుంటున్నామని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో ఏ పక్షానికి పూర్తి మెజారిటీ రాబోదనీ, హంగ్ ఏర్పడటం ఖాయమని జోస్యం చెప్పారు. ఇదిలావుంచితే, ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు, మోదీని మళ్లీ ప్రధానిని చేసేందుకు కార్యకర్తలంతా కృషి చేయాలని నితిన్ గడ్కరీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.