అమెరికాలో కాల్పుల మోత.. పిట్స్ బర్గ్ లో దోపిడీ దొంగల హల్ చల్!
- రెండు షాపుల్లో లూటీ
- చుట్టుముట్టిన పోలీసులు
- కాల్పుల్లో ఒకరికి తీవ్రగాయాలు
ఈ ఘటనలో స్టోర్ కు సమీపంలో ఉన్న ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అధికారులు అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తొలుత ఓ షాపులో దొంగతనం చేసిన దుండగులు, మరో షాపులో దోపిడీకి యత్నిస్తున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.