గోవాలో ఘోరం.. 15 ఏళ్ల బాలికపై ఆరు నెలలుగా యువకుడి అత్యాచారం
- విడాకులు తీసుకున్న తల్లిదండ్రులు
- బంధువుల ఇంట్లో ఉంటున్న బాలిక
- నిందితుడి అరెస్ట్
ఈ నెల 3న స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నట్టు అత్తకు చెప్పి బయటకు వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక కోసం గాలిస్తుండగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సమీర్‌తో తనకు ఆరు నెలలుగా శారీరక సంబంధం ఉందని బాలిక పోలీసులకు తెలిపింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు సమీర్‌ను అరెస్ట్ చేశారు.