Thu 14:42 కేటీఆర్, జగన్ భేటీపై టీడీపీ వక్రభాష్యాలు చెబుతోంది: బొత్స సత్యనారాయణ జగన్, కేటీఆర్ భేటీలో పొత్తుల ప్రస్తావన రాలేదు 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం టీడీపీ నేతల అబద్ధాల ప్రచారాన్ని నమ్మొద్దు Read full story
Tue 12:05 ఐ స్ట్రోక్ గురించి తెలుసా?.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు! కంటికి రక్త సరఫరా నిలిచిపోవడమే ఐ స్ట్రోక్ ఇది శాశ్వత అంధత్వానికి దారితీయగల అత్యవసర పరిస్థితి అకస్మాత్తుగా చూపు మందగించడం, నల్ల మచ్చలు కనిపించడం ప్రధాన లక్షణాలు అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారిలో ఈ ముప్పు చాలా ఎక్కువ ఆరోగ్యకరమైన జీవనశైలితో ఐ స్ట్రోక్‌ను చాలా వరకు నివారించవచ్చు Read full story
Tue 12:01 రైతులకు 'రాజముద్ర' పాసుపుస్తకాలు.. మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేసిన పరిటాల సునీత 11,482 మందికి పాసు పుస్తకాలు పంపిణీ చేసిన సునీత 500 మంది మహిళలకు 50 శాతం సబ్సిడీపై కుట్టుమిషన్ల పంపిణీ భూమి పత్రాలపై జగన్ ఫొటో వేయించుకోవడంపై మండిపాటు Read full story
Tue 11:54 నేను డబ్బు మనిషిని కాదు .. ఇష్టం లేని పని చేయను: ఎల్బీ శ్రీరామ్! రచయితగా ఎల్బీ శ్రీరామ్ కి పేరు నటుడిగా 500లకి పైగా సినిమాలు రొటీన్ పాత్రలే వస్తున్నాయని ఆవేదన అందుకే సినిమాలు తగ్గించానని వెల్లడి తనలో తపన ఇంకా తగ్గలేదని వ్యాఖ్య Read full story
Tue 11:49 నన్ను బెంగాల్ నుంచి గెంటేశారు.. మమతా బెనర్జీపై స్టార్ డైరెక్టర్ సంచలన ఆరోపణలు బెంగాల్‌లో మమత ఓటమిపై వివేక్ అగ్నిహోత్రి హర్షం తనను రాష్ట్రం నుంచి బహిష్కరించారని ఆరోపణ ‘బెంగాల్ ఫైల్స్’ సినిమాని ప్రజలకు రహస్యంగా చూపించినట్లు వెల్లడి ఇక భయపడాల్సిన అవసరం లేదని ప్రజలకు పిలుపు Read full story
Tue 11:47 ఇరాన్‌పై ఇండియా ఫైర్.. యూఏఈపై అటాక్‌లో భారతీయులకు గాయాలను అంగీకరించలేమని స్పష్టీకరణ యూఏఈపై ఇరాన్ దాడి ముగ్గురు భారతీయులకు గాయాలు అంగీకరించలేమని భారత్ ఫైర్ హర్మూజ్‌నూ తెరవాలని పిలుపు శాంతి చర్చలకు సంపూర్ణ మద్దతు Read full story
Tue 11:43 ప్రభాస్ సినిమా షూటింగ్.. ఘోర ప్రమాదం.. ఒకరి మృతి ప్రభాస్ 'ఫౌజీ' సెట్స్ లో నెలకొన్న విషాదం షూటింగ్ కు వెళ్తున్న యూనిట్ సభ్యుల కారుకు యాక్సిడెంట్ డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఒకరి మృతి మరో ఐదుగురికి తీవ్ర గాయాలు Read full story
Tue 11:40 టీవీకే అద్భుత విజయానికి.. అధికార డీఎంకే పరాజయానికి కారణాలివే! తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు నటుడు విజయ్ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' ఘన విజయం సొంత నియోజకవర్గం కొళత్తూరులో ఓటమి పాలైన సీఎం స్టాలిన్ ప్రభుత్వ వ్యతిరేకత, విజయ్ క్రేజ్ డీఎంకే ఓటమికి ప్రధాన కారణాలు వందకు పైగా సీట్లు గెలిచి రికార్డు సృష్టించిన విజయ్ పార్టీ టీవీకే Read full story
Tue 11:38 మెట్ గాలాలో ఇషా అంబానీ రాయల్ లుక్.. 1800 క్యారెట్ల వజ్రాల బ్లౌజ్.. నిజాం కాలపు నగల మెరుపు! మెట్ గాలా వేదికపై భారతీయ కళలు, సంస్కృతిని ప్రపంచానికి చాటిన ఇషా ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేక చీరలో మెరిసిన ఇషా అంబానీ అంతర్జాతీయ వేదికలపై భారతీయ డిజైనర్ల దుస్తులనే ధరిస్తున్న ఇషా Read full story
Tue 11:27 నిజాయతీకి నిలువుటద్దం.. పొరపాటున వచ్చిన రూ.10 వేలు తిరిగిచ్చిన ఉబెర్ డ్రైవర్! పొరపాటున తన ఖాతాలో పడిన రూ.10 వేలను టెక్కీకి తిరిగిచ్చిన ఉబెర్ డ్రైవర్ ఒడిశాలోని భువనేశ్వర్‌లో వెలుగు చూసిన స్ఫూర్తిదాయక ఘటన డ్రైవర్ నిజాయతీని వివరిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్.. డ్రైవర్‌పై నెటిజన్ల ప్రశంసలు Read full story