ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారం.. పోలీసుల భయంతో రాయితో తలపై మోది హత్య!
    Tue 10:51

    మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారం.. పోలీసుల భయంతో రాయితో తలపై మోది హత్య!

    • తెలంగాణలోని సంగారెడ్డిలో ఘటన
    • మహిళను దారుణంగా హత్యచేసిన వ్యక్తులు
    • కేసు నమోదు చేసిన పోలీసులు
    Read full story
  • పేదరికాన్ని జయిస్తూ హాకీలో దూసుకెళ్తున్న 15 ఏళ్ల నౌషీన్
    Fri 11:13

    పేదరికాన్ని జయిస్తూ హాకీలో దూసుకెళ్తున్న 15 ఏళ్ల నౌషీన్

    • దినసరి కూలీ కుమార్తె... జాతీయ హాకీలో సత్తా
    • విరిగిన హాకీ స్టిక్‌తో శిక్షణ ప్రారంభించిన నౌషీన్
    • మధ్యప్రదేశ్ హాకీ అకాడమీతో మారిన తలరాత
    • అండర్-18 ఆసియా కప్ జట్టులో స్థానం కోసం పోటీ
    • దేశానికి ఆడటమే తన ఏకైక లక్ష్యమని వెల్లడి
    Read full story
  • రైల్లోనే ఆక్సిజన్ పైపుల సదుపాయం.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు మార్గం విశేషాలివే!
    Fri 11:11

    రైల్లోనే ఆక్సిజన్ పైపుల సదుపాయం.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు మార్గం విశేషాలివే!

    • ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కింగ్హై-టిబెట్ రైల్వే మార్గంపై ప్రయాణం
    • ప్రాణవాయువు తక్కువగా ఉండటంతో రైళ్లలో ప్రత్యేక ఆక్సిజన్ వ్యవస్థలు
    • రెండు రకాలుగా ప్రయాణికులకు ఆక్సిజన్ సరఫరాతో భద్రత
    • మంచు పర్వతాలు, పచ్చిక బయళ్ల మధ్య సాగే అద్భుతమైన ప్రయాణం
    • భారత్ నుంచి వెళ్లేందుకు అయ్యే ఖర్చు, టికెట్ ధరల పూర్తి వివరాలు
    Read full story
  • ప్రారంభ సెషన్లో 400 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.. ఐటీ షేర్లు ఢమాల్
    Fri 11:06

    ప్రారంభ సెషన్లో 400 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.. ఐటీ షేర్లు ఢమాల్

    • శుక్రవారం ట్రేడింగ్‌లో నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ
    • ఆరంభంలోనే 400 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్
    • ఐటీ, ఫార్మా, ఫైనాన్షియల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి
    • వరుసగా నాలుగో రోజు అమ్మకాలు జరిపిన విదేశీ ఇన్వెస్టర్లు
    • పెరిగిన ముడిచమురు ధరలు, ప్రపంచ అనిశ్చితుల ప్రభావం
    Read full story
  • ఒక దర్శకుడి వల్ల నరకం చూశాను: నటి ప్రగతి
    Fri 10:52

    ఒక దర్శకుడి వల్ల నరకం చూశాను: నటి ప్రగతి

    • ఆ దర్శకుడితో మళ్ళీ పనిచేయకూడదని నిర్ణయించుకున్నానన్న ప్రగతి
    • తనకు డబ్బు కంటే మంచి పాత్రలే ముఖ్యమని వెల్లడి
    • ఫిట్‌నెస్ అనేది తన జీవితంలో ఒక భాగమని వ్యాఖ్య
    Read full story
  • పవన్ ఆరోగ్యంపై వాకబు చేయని పిఠాపురం నేతలు.. నాగబాబు ఫైర్!
    Fri 10:44

    పవన్ ఆరోగ్యంపై వాకబు చేయని పిఠాపురం నేతలు.. నాగబాబు ఫైర్!

    • ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఆరోగ్యం మెరుగైందన్న‌ నాగబాబు
    • వారంలోగా విధులకు హాజరవుతారని వెల్లడి
    • పవన్ ఆరోగ్యం గురించి అడగకపోవడంపై పిఠాపురం జనసేన నేతలపై ఆగ్రహం 
    • క్షమాపణలు చెప్పిన స్థానిక నాయకులు
    Read full story
  • మదురో నిర్బంధం ముందే తెలిసి, పందెం కాసిన అమెరికా సైనికుడి అరెస్ట్
    Fri 10:39

    మదురో నిర్బంధం ముందే తెలిసి, పందెం కాసిన అమెరికా సైనికుడి అరెస్ట్

    • రహస్య సమాచారాన్ని స్వలాభం కోసం వినియోగించినట్లు అభియోగాలు
    • క్రిప్టో ఆధారిత పాలి మార్కెట్‌లో మదురో నిర్బంధంపై పందెం కాసిన సైనికుడు
    • పందెంలో రూ.3 కోట్లకు పైగా గెలుచుకున్న సైనికుడు
    Read full story
  • ఆర్టీసీ డ్రైవర్ మృతికి రేవంత్ రెడ్డే కారణం: హరీశ్ రావు
    Fri 10:37

    ఆర్టీసీ డ్రైవర్ మృతికి రేవంత్ రెడ్డే కారణం: హరీశ్ రావు

    • నర్సంపేట డిపో ఎదుట నిన్న ఆత్మహత్యా ప్రయత్నం చేసిన డ్రైవర్ శంకర్ గౌడ్
    • 80 శాతం గాయాలతో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున కన్నుమూత
    • ప్రభుత్వ అలసత్వం వల్లే శంకర్ గౌడ్ ప్రాణాలు కోల్పోయారన్న హరీశ్
    • ఇలాంటి ప్రాణ త్యాగాలకు ఎవరూ పాల్పడవద్దని సూచన
    Read full story
  • పాకిస్థాన్‌ను మేమే బాగా పాలిస్తాం.. 'ధురంధర్' నటుడు ముస్తఫా అహ్మద్ సరదా వ్యాఖ్య
    Fri 10:36

    పాకిస్థాన్‌ను మేమే బాగా పాలిస్తాం.. 'ధురంధర్' నటుడు ముస్తఫా అహ్మద్ సరదా వ్యాఖ్య

    • ధురంధర్ చిత్రంలో స్పై పాత్రతో ప్రశంసలు అందుకుంటున్న ముస్తఫా అహ్మద్
    • రణ్‌వీర్ సింగ్ పాత్ర తర్వాత కథను తానే ముందుకు నడిపిస్తానని వెల్లడి
    • రణ్‌వీర్‌తో పనిచేయడం సవాల్ అని, కానీ ఎంతో నేర్చుకున్నానని వ్యాఖ్య
    • ప్రముఖ హీరోలకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేసి నటుడిగా మారిన ముస్తఫా
    • యాక్షన్, కామెడీ పాత్రలపై ఆసక్తి ఉన్నట్లు వెల్లడి
    Read full story
  • ముఖం కాలిపోయింది, మాట్లాడలేరు.. మొజ్తబా ఖమేనీ ముఖానికి ప్లాస్టిక్ స‌ర్జ‌రీ..?
    Fri 10:31

    ముఖం కాలిపోయింది, మాట్లాడలేరు.. మొజ్తబా ఖమేనీ ముఖానికి ప్లాస్టిక్ స‌ర్జ‌రీ..?

    • తీవ్ర గాయాలతో అజ్ఞాతంలోకి వెళ్లిన ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ
    • ముఖం, పెదవులు తీవ్రంగా కాలిపోవడంతో మాట్లాడటం కష్టంగా మారిన వైనం 
    • భవిష్యత్తులో ఆయ‌న ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ అవసరమని కథనం
    • రహస్య లేఖల ద్వారా దేశాన్ని పాలిస్తున్నారని వెల్లడించిన 'ది న్యూయార్క్ టైమ్స్'
    • అధికారం సైనిక జనరల్స్ చేతుల్లోకి.. కీలక నిర్ణయాలన్నీ వారే తీసుకుంటున్నారని వెల్ల‌డి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV