తెలంగాణకు ‘పంచాయతీ’ కళ.. నేడు సిద్ధిపేట, సిరిసిల్ల, జగిత్యాలలో ఎన్నికల కమిషనర్ పర్యటన!
- కలెక్టర్లు, ఎస్పీలతో నాగిరెడ్డి భేటీ
- సమస్యాత్మక ప్రాంతాలు, చర్యలపై చర్చ
- పంచాయతీ ఎన్నికల అధికారులతో సమావేశం
పంచాయతీ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాలు, తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు, శాంతిభద్రతల పరిరక్షణపై చర్చించనున్నారు. కాగా, ఈసారి ఏకగ్రీవం అయిన పంచాయతీల వివరాలను ఆయన తెలుసుకుంటారు.