Fri 13:38 చంద్రబాబు చర్యలు తీసుకోకపోతే.. అమరావతిలో ఆందోళనకు దిగుతాం!: సీపీఐ నేత రామకృష్ణ హెచ్చరిక ఏపీ సీఎం కరవును పట్టించుకోవడం లేదు హెలికాప్టర్లలో చక్కర్లు కొడుతున్నారు నిషేధ భూములను కార్యకర్తలకు ఇచ్చేస్తున్నారు Read full story
Sat 11:16 'చిన్న తంబి.. నిన్నే నమ్మి'.. విజయ్‌పై ఇళయరాజా పోస్ట్‌తో తమిళనాట హీట్ చిన్నప్పుడు విజయ్ నటించిన సినిమాలోని పాటను పంచుకున్న ఇళయరాజా 'చిన్న తంబి.. నిన్నే నమ్మి' అనే చరణంతో రాజకీయ వర్గాల్లో చర్చ తొలిసారి ఎన్నికల బరిలో దిగిన విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం ఇళయరాజా చర్యను విజయ్‌కు మద్దతుగా భావిస్తున్న ఆయన ఫ్యాన్స్ Read full story
Sat 11:10 వాట్సాప్ వేదికగా వైద్య సేవలు: ఏపీ ప్రభుత్వ సరికొత్త అడుగు మనమిత్ర సేవలను అందుబాటులోకి తెచ్చిన ఏపీ ప్రభుత్వం డిజిటల్ సేవల విస్తరణలో భాగంగా కీలక నిర్ణయం వాట్సాప్ ద్వారా వైద్య సేవలను, సమాచారాన్ని సులభంగా పొందే అవకాశం Read full story
Sat 11:05 వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసిన పేసర్ కైల్ జెమీసన్‌కు షాక్! యువ బ్యాటర్‌పై దూకుడుగా ప్రవర్తించిన కైల్ జెమీసన్ ఒక డీమెరిట్ పాయింట్, హెచ్చరిక జారీ చేసిన ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో జరిగిన ఘటన ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కివీస్ పేసర్ తన తప్పును అంగీకరించినట్లు తెలిపిన ఐపీఎల్ Read full story
Sat 10:37 ఆంధ్రా పేపర్ మిల్లుకు తాళం.. విధులకు రావొద్దంటూ ఉద్యోగులకు సందేశాలు తూర్పుగోదావరి జిల్లా కడియం పేపర్ మిల్లులో లాకౌట్ కొత్త అగ్రిమెంట్ల కోసం కార్మికుల సమ్మె పర్మినెంట్ ఉద్యోగులను కూడా రావొద్దన్న యాజమాన్యం కార్మికులకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి యాజమాన్యంతో చర్చలు జరిపి సమస్య పరిష్కరిస్తామని హామీ Read full story
Sat 10:26 పవన్‌ను పరామర్శించనున్న సీఎం చంద్రబాబు.. నేడు హైదరాబాద్‌కు పయనం ముక్కుకు శస్త్రచికిత్స తర్వాత హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ సాయంత్రం 5 గంటలకు పవన్ నివాసానికి వెళ్లనున్న ముఖ్యమంత్రి దివంగత పారిశ్రామికవేత్త జీఎన్ నాయుడు కుటుంబాన్ని కూడా పరామర్శించనున్న సీఎం Read full story
Sat 10:23 యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉడుత బీభత్సం.. 18 మందికి పైగా గాయాలు! ఉదయ్‌పూర్ యూనివర్సిటీలో ఉడుత దాడులతో కలకలం నెల రోజుల్లో 18 మందికి పైగా విద్యార్థులు, సిబ్బందిపై దాడి తీవ్రమైన ఎండల వల్లే ఉడుత దూకుడుగా ప్రవర్తిస్తోందని నిపుణుల అంచనా ఉడుతను పట్టుకునేందుకు వన్యప్రాణి నిపుణుల సహాయం కోరిన అధికారులు గాయపడిన వారందరికీ టెటనస్ ఇంజెక్షన్లు ఇస్తున్న యంత్రాంగం Read full story
Sat 10:17 సహజీవనం చేస్తున్న జంటలో రీచార్జ్ చిచ్చు.. ఉరేసుకున్న ప్రియురాలు హైదరాబాద్‌లోని జీడిమెట్ల పరిధిలో ఘటన సహజీవనం చేస్తున్న జంట మధ్య రీచార్జ్ విషయంలో వాగ్వాదం ప్రియుడు ఫోన్ రీచార్జ్ చేయించలేదని యువతి ఆత్మహత్య Read full story
Sat 10:04 సీపీఐ రామకృష్ణకు మాతృవియోగం.. లోకేశ్ సంతాపం సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణకు మాతృవియోగం 100 ఏళ్ల వయసులో కన్నుమూసిన ఆయన తల్లి గౌరమ్మ కర్నూలు జిల్లాలోని స్వగ్రామంలో తుదిశ్వాస రామకృష్ణ కుటుంబానికి నారా లోకేశ్ ప్రగాఢ సానుభూతి Read full story
Sat 10:02 ఇరాన్ ఆర్థిక మూలాలపై అమెరికా దెబ్బ.. దిగ్బంధనంతో 5 బిలియన్ డాలర్ల నష్టం! గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో అమెరికా దిగ్బంధనంతో ఇరాన్‌కు తీవ్ర ఆర్థిక నష్టం చమురు అమ్మకాల ద్వారా వచ్చే దాదాపు 5 బిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోయిన ఇరాన్ సుమారు 53 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురుతో 31 ట్యాంకర్లు సముద్రంలో నిలిచిపోయిన వైనం ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి కొనసాగిస్తామని పెంటగాన్ స్పష్టీకరణ Read full story