Tue 07:04 వేరే భాషా చిత్రాలకు థియేటర్లు ఇచ్చే పరిస్థితి లేదు: తేల్చి చెప్పిన దిల్ రాజు 18న విడుదల చేసుకోవచ్చుగా వివాదాస్పద వ్యాఖ్యలతో నోరుజారితే మేమూ విమర్శిస్తాం సినిమా మీద ఇష్టంతో ఈ రంగంలో ఉన్నా మూడు సినిమాలకు థియేటర్లను సర్దేశామన్న దిల్ రాజు Read full story
Fri 09:03 థాయ్‌లాండ్ నీళ్ల పండుగలో నెత్తుటి మరకలు.. 191 మంది మృతి థాయ్‌లాండ్‌లో 'సోంగ్‌క్రాన్' పండుగలో ఘోర విషాదం వారం రోజుల్లోనే 191 మంది మృతి.. 951కి పైగా ప్రమాదాలు అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడమే ప్రమాదాలకు ప్రధాన కారణం భారతీయ సంక్రాంతి పండుగతో సోంగ్‌క్రాన్‌కు ఉన్న సంబంధం ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కొనసాగుతున్న ప్రమాదాలు Read full story
Fri 08:58 బీజేపీ ఎమ్మెల్యే కొడుకు బరితెగింపు.. ఐదుగురిని ఢీకొట్టి వారిపైనే ఆగ్రహం.. వీడియో ఇదిగో! వాహనంతో మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పృథమ్ లోధి కుమారుడి బీభత్సం సైరన్ వినిపించినా ఎందుకు పక్కకు జరగలేదని బాధితులపైనే ఆగ్రహం ఘటనను వీడియో తీస్తున్న వారిపై బెదిరింపులు చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ఎమ్మెల్యే పృథమ్ లోధి ఎమ్మెల్యే కొడుకుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు Read full story
Fri 08:41 నాన్నే నా రియల్ హీరో.. ఆ విషయం ఆయనను చూసే నేర్చుకున్నా: రామ్ చరణ్ ప్రతిష్ఠాత్మక 'ఈ స్క్వేర్ ఇండియా' మ్యాగజైన్ కవర్‌పై రామ్ చరణ్ నా జీవితంలో అసలైన హీరో నాన్నేనని వ్యాఖ్య షూటింగ్స్ కోసం చిరంజీవి రోజుకు 4 గంటలే నిద్రపోయేవారని వెల్లడి కుటుంబం, వృత్తిని సమన్వయం చేసుకోవడం తండ్రి నుంచే నేర్చుకున్నానన్న చరణ్ Read full story
Fri 08:40 టీసీఎస్ కేసులో బిగ్ ట్విస్ట్.. గర్భవతినంటూ ముందస్తు బెయిల్‌కు వెళ్లిన సూత్రధారి నిదా ఖాన్! టీసీఎస్ నాసిక్ కేసులో పరారీలో ఉన్న నిదా ఖాన్ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ పిటిషన్ కేసులో ఈమెను మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న పోలీసులు ఇప్పటికే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసిన సిట్ నేడు పిటిషన్‌పై విచారణ జరిపే అవకాశం Read full story
Fri 08:27 ఒక్క వికెట్ కూడా తీయని బుమ్రా.. అసలు కారణం చెప్పిన ముంబై కోచ్ ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క వికెట్ కూడా తీయని బుమ్రా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్ బుమ్రాకు అండగా నిలిచిన కోచ్ మహేల జయవర్ధనే పవర్‌ప్లేలో ఇతర బౌలర్లు విఫలమవ్వడమే కారణమన్న కోచ్ ఒక్కసారి వికెట్లు తీస్తే బుమ్రాను ఆపలేరని ధీమా Read full story
Fri 08:21 మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధిని ఆత్మహత్య .. కారణం ఏమిటంటే..? తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య హైదరాబాద్ మైసమ్మగూడలోని హాస్టల్‌లో ఘటన తండ్రి మృతితో మనస్తాపం చెందానని సూసైడ్ నోట్‌లో వెల్లడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పేట్‌బషీరాబాద్ పోలీసులు Read full story
Fri 08:15 కారణాలు వెతుక్కుంటాం.. కఠిన నిర్ణయాలు తప్పవు: హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు వరుసగా నాలుగో ఓటమి పంజాబ్ కింగ్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో పరాజయం క్వింటన్ డి కాక్ అజేయ సెంచరీ వృథా ఎక్కడ తప్పు జరుగుతుందో సమీక్షించుకోవాలన్న కెప్టెన్ హార్దిక్ జట్టులో మార్పులు తప్పవని పరోక్షంగా చెప్పిన పాండ్యా Read full story
Fri 08:11 ఏపీకి మరో భారీ పెట్టుబడి.. రూ.8,175 కోట్లతో లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీ రాంబిల్లిలో లిథియం అయాన్ బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటు రూ.8,175 కోట్ల పెట్టుబడితో వారీ ఎనర్జీ ఫ్యాక్టరీ పరిశ్రమ కోసం 300 ఎకరాల భూమిని కేటాయించిన ప్రభుత్వం ఈ పరిశ్రమ ద్వారా 3,000 మందికి ఉపాధి అవకాశం 2027 జులై నాటికి తొలి దశ పూర్తి చేయడమే లక్ష్యం Read full story
Fri 07:55 పూరీ ‘స్లమ్‌డాగ్’ రిలీజ్‌లో ఆలస్యం.. ఓటీటీ డీలే కారణమా? షూటింగ్ పూర్తి చేసుకున్న పూరీ జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ సినిమా విడుదలలో కొనసాగుతున్న జాప్యం ఓటీటీ డీల్ ఖరారు కాకపోవడమే ప్రధాన కారణం విజయ్ సేతుపతి హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం Read full story