Mon 16:19 బాబు గారూ! మీరు గోబెల్స్ ప్రచారానికి పరాకాష్టగా నిలిచారు: కన్నా విమర్శలు రిపబ్లిక్ వేడుకల్నీ రాజకీయానికి వాడుకుంటున్నారు శకటం సరైన నమూనాలో లేకపోతే తిరస్కరిస్తారు వైఎస్, కిరణ్ టైంలో కూడా శకటం రిజెక్టయింది Read full story
Sun 06:38 ఇరాన్‌తో శాంతి ఒప్పందం.. తుది దశలో ఉందన్న ట్రంప్! ఒప్పందం దాదాపు ఖరారైందని ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ పాక్ ఆర్మీ చీఫ్, గల్ఫ్ దేశాల అధినేతలతో ఫోన్‌లో చర్చలు ఒప్పందంలో భాగంగా హర్మూజ్ జలసంధిని పూర్తిస్థాయిలో తెరుస్తామని వెల్లడి త్వరలో పూర్తి సమాచారం ప్రకటిస్తామన్న అమెరికా అధ్యక్షుడు Read full story
Sun 06:27 ఖరీఫ్‌పై ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వం ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షపాతం తగ్గుతుందని అంచనా ముందస్తు చర్యలు చేపట్టిన కేంద్ర వ్యవసాయ శాఖ, రాష్ట్రాలకు ఆదేశాలు జిల్లాల వారీగా పంటల ప్రణాళికలు, నీటి యాజమాన్యంపై దృష్టి తక్కువ నీటితో పండే పంటలను ప్రోత్సహించాలని సూచన రైతులు ఆందోళన చెందవద్దన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ Read full story
Sun 06:26 ట్విష శర్మ మృతి కేసు... సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు దర్యాప్తులో పక్షపాతం, లోపాలపై దృష్టి సారించిన సర్వోన్నత న్యాయస్థానం మే 25న సుప్రీంకోర్టులో తొలి విచారణ జరగనున్నట్లు వెల్లడి భర్త సమర్థ్ సింగ్ అరెస్ట్, 7 రోజుల పోలీస్ కస్టడీ విధించిన కోర్టు ఇప్పటికే సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం Read full story
Sun 06:06 17 ఏళ్లకే అంపైర్‌గా అరంగేట్రం... క్రికెట్ కుటుంబం నుంచి కొత్త తరం! కేరళలో 17 ఏళ్ల నమ్రతా వినోద్ క్రికెట్ అంపైర్‌గా అరంగేట్రం రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి మ్యాచ్ అఫిషియేట్‌గా అర్హత తల్లి, అత్త కూడా కేరళ తరఫున ఆడిన మాజీ క్రికెటర్లు టెన్షన్ లేదని, ప్రశాంతంగా ఉండటమే ఇష్టమని చెప్పిన నమ్రత Read full story
Sun 00:04 'పెద్ది' కచ్చితంగా మీ మనసులను తాకే సినిమా... నా కెరీర్‌లో నెంబర్ వన్ ఇదే: భోపాల్ లో రామ్ చరణ్ భోపాల్ లో 'పెద్ది' చిత్రం ఈవెంట్ హిందీలో ప్రసంగించిన రామ్ చరణ్ నా చిత్రాల లైబ్రరీలో 'పెద్ది' మొదటి స్థానంలో ఉంటుందని వెల్లడి ఇది కేవలం స్పోర్ట్స్ డ్రామా కాదు, ఒక వ్యక్తి గుర్తింపు కోసం చేసే ప్రయాణం షూటింగ్‌లో తగిలిన గాయాలను సినిమా ఇచ్చిన జ్ఞాపకాలుగా అభివర్ణన Read full story
Sat 23:32 శ్రేయస్ సంచలన బ్యాటింగ్... పంజాబ్ గెలిచింది, రేసులో నిలిచింది! కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అజేయ సెంచరీతో పంజాబ్ ఘన విజయం ప్లేఆఫ్స్ రేసులో తమ ఆశలను సజీవంగా నిలుపుకున్న పంజాబ్ కింగ్స్ ప్రభ్‌సిమ్రాన్‌తో కలిసి అయ్యర్ 140 పరుగుల కీలక భాగస్వామ్యం ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పరిమితమైన లక్నో సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించి, శతకాన్ని పూర్తి చేసుకున్న శ్రేయాస్ Read full story
Sat 23:18 వెల్‌నెస్‌కే పెద్దపీట.. మారుతున్న హోమ్ డిజైన్ ట్రెండ్స్! అందం కన్నా ఆరోగ్యం, సౌకర్యానికి ప్రాధాన్యత వెల్‌నెస్ డిజైన్లకు పెరుగుతున్న ఆదరణ మట్టి రంగులు, సహజసిద్ధమైన టోన్స్‌కు డిమాండ్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఇంటీరియర్‌పై యజమానుల ఆసక్తి Read full story
Sat 23:03 ఏఐ సాయంతో వైద్యం.. 'సంజీవని' సేవలను ప్రత్యక్షంగా వీక్షించిన చంద్రబాబు చిత్తూరు జిల్లా యాదమరిలోని ‘సంజీవని’ పీహెచ్‌సీని సందర్శించిన సీఎం చంద్రబాబు రోగి నమోదు నుంచి మందుల పంపిణీ వరకు డిజిటల్ ప్రక్రియను పరిశీలన ఏఐ ఆధారిత వైద్యం, వర్చువల్ కన్సల్టేషన్ విధానాలను ప్రత్యక్షంగా వీక్షించిన సీఎం సాంకేతికతతో వైద్యులకు డాక్యుమెంటేషన్ భారం తగ్గి రోగులపై శ్రద్ధ పెరిగిందని వెల్లడి కుప్పం, బెంగళూరు నిపుణులతో వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహణ Read full story
Sat 22:50 ఇన్సూరెన్స్ పాలసీల్లో 'అన్‌లిమిటెడ్' అంటారు... కానీ దానికీ ఓ 'లిమిట్' ఉంటుంది! అపరిమిత ఆరోగ్య బీమా అనేది ఎక్కువగా ఓ మార్కెటింగ్ వ్యూహం మాత్రమే రూమ్ రెంట్ పరిమితుల వల్ల మొత్తం బిల్లుపై కోత పడే ప్రమాదం అదే వ్యాధికి చికిత్స పొందితే చాలా పాలసీలలో రీస్టోరేషన్ వర్తించదు క్లెయిమ్ సమయంలో ఊహించని ఖర్చులు తప్పవని హెచ్చరిస్తున్న నిపుణులు పాలసీ కొనే ముందు నిబంధనలను క్షుణ్ణంగా చదవడం తప్పనిసరి Read full story