కీలక నిర్ణయం తీసుకున్న మోదీకి నమస్కరిస్తున్నా: జీవీఎల్
- అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రం నిర్ణయం
- ఇది చారిత్రక నిర్ణయం అన్న జీవీఎల్
- సబ్ కా సాథ్ నినాదాన్ని సాకారం చేశారంటూ ప్రశంస
'చారిత్రక నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి వందనం చేస్తున్నా. ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా మోదీ నిబద్ధతను ప్రదర్శించారు. సబ్ కా సాథ్ నినాదాన్ని సాకారం చేశారు.' అంటూ ట్వీట్ చేశారు.