-
'బిగ్ బాస్ 3' హోస్ట్ గా చిరంజీవి?
- 'బిగ్ బాస్ 3'కి సన్నాహాలు
- వెంకటేశ్ తో సంప్రదింపులు
- చిరంజీవితో చర్చలు
-
ఏఐ వీడియోలతో నా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారు: హైకోర్టులో గంభీర్ పిటిషన్
- డీప్ ఫేక్ వీడియోల వల్ల తన పరువుప్రతిష్ఠలకు భంగం వాటిలుల్లుతోందన్న గంభీర్
- తన ముఖం, పేరు, గొంతును ఉపయోగించి నకిలీ వీడియోలు సృష్టిస్తున్నారని వెల్లడి
- వ్యక్తిత్వ పరిరక్షణతో పాటు రూ.2.5 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలంటూ విజ్ఞప్తి
- 16 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
-
డ్రైవర్ ప్రాణాల కంటే కూల్ డ్రింక్ సీసాలే ముఖ్యం అయ్యాయి!
- నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారిపై కూల్ డ్రింక్స్ లారీ బోల్తా
- డ్రైవర్‌కు సాయం చేయకుండా బాటిళ్ల కోసం ఎగబడ్డ స్థానికులు
- కేవలం 10 నిమిషాల్లోనే లారీలోని లోడ్ మొత్తం లూటీ
- మానవత్వంపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శలు
-
పెద్దిరెడ్డి పీఏ, ప్రధాన అనుచరుడికి రిమాండ్.. చిత్తూరు జిల్లా జైలుకు తరలింపు!
- మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో దస్త్రాల దహనం కేసు
- ఆరోపణలు వచ్చినప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న మునితుకారాం, మాధవరెడ్డి
- నిన్న అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు
- ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధించిన సీఐడీ ప్రత్యేక కోర్టు
-
ఇరాన్ సముద్రగర్భ కేబుళ్లను టార్గెట్ చేస్తే పరిస్థితి ఏంటి?
- పశ్చిమాసియా యుద్ధంతో హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు
- సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుళ్లపై ఇరాన్ దాడి చేయవచ్చని ఆందోళన
- ఇది జరిగితే గ్లోబల్ ఇంటర్నెట్ వ్యవస్థకు తీవ్ర నష్టం
- ఎర్ర సముద్రంలో హూతీల దాడులతో ఇప్పటికే దెబ్బతిన్న కేబుళ్లు
- టెక్ దిగ్గజాల ఏఐ హబ్ ప్రణాళికలకు విఘాతం కలిగే అవకాశం
-
పాకిస్థాన్ నిజస్వరూపం సౌదీ అరేబియాకు అర్థమైందా?
- పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో సౌదీ-పాకిస్థాన్ సైనిక ఒప్పందంపై సందేహాలు
- ఇరాన్ దాడుల నుంచి సౌదీకి రక్షణ కల్పించడంలో విఫలమైన పాకిస్థాన్
- ఆఫ్ఘనిస్థాన్‌తో వివాదంపైనే పాక్ దృష్టి సారించిన వైనం
- పాకిస్థాన్ విశ్వసనీయత దెబ్బతినడంతో సౌదీ ప్రత్యామ్నాయ మిత్రుల కోసం అన్వేషణ
-
ఆ విషయంలో హీరో సూర్య నుంచి స్ఫూర్తి పొందాను: మరో సేవా కార్యక్రమం చేపడతానన్న చిరంజీవి
- భవిష్యత్తులో పేద పిల్లలకు ఉచిత విద్య అందించడమే లక్ష్యమన్న చిరంజీవి
- ఈ విషయంలో సూర్య నుంచి తాను స్ఫూర్తి పొందానని తెలిపిన చిరంజీవి
- తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తులో విద్యా సేవ కార్యక్రమాలు ప్రారంభిస్తానన్న చిరంజీవి
-
'శ్రీ పరాభవ నామ సంవత్సరం'పై కిషన్ రెడ్డి ఆసక్తికర విశ్లేషణ
- పరాభవం అనేది మన దేశానికి కాదన్న కిషన్ రెడ్డి
- భారత్ ఎదుగుదలను ఓర్వలేని శత్రువులకు, దేశద్రోహులకు పరాభవం ఎదురవుతుందని వ్యాఖ్య
- పుణ్యభూమి భారతావనికి అన్ని శుభ ఫలితాలే వస్తాయని విశ్వాసం
-
'ది బ్లాక్ గోల్డ్'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంయుక్త మీనన్
- షూటింగ్ చివరి దశకు చేరుకున్న సంయుక్త 'ది బ్లాక్ గోల్డ్'
- ఈ ఏడాది జూన్ లేదా జూలైలో సినిమా విడుదల యోచన
- పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న సంయుక్త
- భారీ తారాగణంతో పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం
- నిర్మాత రాజేశ్ దండా వెల్లడించిన సినిమా విశేషాలు
-
చంద్రబాబు రాజనీతిజ్ఞుడు.. జగన్ హయాంలో రాష్ట్రం దివాలా తీసింది: కోటంరెడ్డి
- రాష్ట్రానికి రూ. 23 లక్షల పెట్టుబడులు తీసుకొచ్చామన్న కోటంరెడ్డి
- రాజనీతిజ్ఞుడు రాబోయే తరాల గురించి ఆలోచిస్తాడని వ్యాఖ్య
- రాష్ట్రాన్ని చంద్రబాబు అద్భుతంగా ముందుకు నడుపుతున్నారని ప్రశంస