01 Fri 11:05 రామోజీరావును ఎన్టీఆర్ చంపాలనుకున్నారు: నాదెండ్ల భాస్కరరావు సంచలన ఆరోపణలు ఒకసారి నా భార్యతో కలసి శ్రీశైలం వెళ్లా కంచి స్వామి నుంచి నాకు పిలుపు వచ్చింది 20 రోజుల్లో రామోజీని చంపబోతున్నారంటూ ఆయన చెప్పారు
02 Mon 14:04 హైదరాబాద్ సభపై పవన్ కల్యాణ్‌కు పొన్నం ప్రభాకర్ అల్టిమేటం.. క్షమాపణ చెప్పాకే అడుగుపెట్టాలని డిమాండ్! హైదరాబాద్‌లో జనసేన 'నవనిర్మాణ సభ' తెలంగాణ ఏర్పాటును పవన్ తీవ్రంగా వ్యతిరేకించారన్న పొన్నం హైదరాబాద్‌లోనే పవన్ ఎందుకు సభ పెడుతున్నారని ప్రశ్న
03 Mon 13:44 ఆన్‌లైన్ ప్రేమ... ప్రియురాలి కోసం ప్రాణాలకు తెగించి భారత్‌కు వచ్చిన పీవోకే యువకుడు ఆన్‌లైన్‌లో పరిచయమైన యువతి కోసం ఎల్వోసీ దాటిన పీవోకే యువకుడు జమ్మూ కశ్మీర్‌లోని యూరీ సెక్టార్‌లో యువకుడిని అదుపులోకి తీసుకున్న భారత సైన్యం పీవోకేలోకి వెళ్లేందుకు యత్నించిన ముగ్గురు సోపోర్ యువకులను అడ్డుకున్న భద్రతా దళాలు అరెస్టయిన వారిలో సస్పెండైన టెరిటోరియల్ ఆర్మీ మాజీ సిబ్బంది రెండు ఘటనలపై లోతుగా విచారణ జరుపుతున్న భద్రతా ఏజెన్సీలు
04 Mon 13:19 భారత పర్యాటకురాలికి గట్టి షాక్ ఇచ్చిన స్విట్జర్లాండ్.. ట్రిప్ ముగిసిన ఏడాదికి రూ.1.5 లక్షల ట్రాఫిక్ చలాన్! స్విట్జర్లాండ్ వెళ్లి వచ్చిన ఏడాదికి భారత మహిళకు భారీ జరిమానా దాదాపు రూ.1.5 లక్షల ట్రాఫిక్ ఫైన్‌తో వచ్చిన లేఖ ఫైన్ చెల్లించకపోతే వీసాపై ప్రభావం పడుతుందని హెచ్చరికలు దీన్ని ఎలా ఎదుర్కోవాలో సలహా కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో విదేశీ ప్రయాణాలపై విస్తృత చర్చ
05 Mon 13:14 బరువు తగ్గాలా? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ vs క్యాలరీల లెక్కింపు.. ఏది బెస్ట్? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే నిర్దిష్ట సమయంలో మాత్రమే తినడం క్యాలరీ కౌంటింగ్ అంటే క్యాలరీల పరిమాణం తగ్గించడం పొట్ట కొవ్వు కరగడానికి ఉపవాసం బాగా పనిచేస్తుంది కండరాలు దెబ్బతినకుండా ఉండటానికి క్యాలరీల లెక్కింపు మేలు రెండింటినీ కలిపి పాటిస్తే ఇంకా మంచి ఫలితాలు
06 Mon 13:04 పెన్షన్లను పెంచిన ఘనత చంద్రబాబుదే: పంచుమర్తి అనురాధ బోడె ప్రసాద్ తో కలిసి పోరంకి సుగాలి కాలనీలో వృద్ధాప్య పెన్షన్లు పంపిణీ చేసిన అనురాధ వైసీపీకి వృద్ధులపై నిజమైన పట్టింపు లేదని విమర్శ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే భారీగా పెన్షన్లు పెంచిందని వెల్లడి
07 Mon 12:57 పవన్ కల్యాణ్‌పై భూకబ్జా ఆరోపణలు.. ఆయన జీవితం తెరిచిన పుస్తకమంటూ నిర్మాత రామ్ తాళ్లూరి కౌంటర్ పవన్ కల్యాణ్‌పై భూకబ్జా ఆరోపణలను ఖండించిన జనసేన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని నిర్మాత రామ్ తాళ్లూరి వ్యాఖ్య 2014లోనే చట్టబద్ధంగా కొనుగోలు చేసిన వ్యవసాయ భూమి అని వెల్లడి పవన్ కీర్తిని దెబ్బతీసే కుట్రలో భాగమే ఈ ప్రచారమని ఆరోపణ భూమికి సంబంధించిన అన్ని పత్రాలు, పన్నులు సక్రమంగా ఉన్నాయని స్పష్టీకరణ
08 Mon 12:55 అనకాపల్లి వర్ష బాధితులకు అనిత భరోసా అకాల వర్షాలతో పాయకరావుపేట నియోజకవర్గంలో తీవ్ర నష్టం ఎరకయ్య, శంకర్ అనే వ్యక్తుల మృతి ప్రభుత్వం అండగా ఉంటుందని వారి కుటుంబ సభ్యులకు అనిత భరోసా
09 Mon 12:54 బీజేపీకి అన్నామలై గుడ్‌బై? తమిళనాడు రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రకంపనలు! కోయంబత్తూరు వ్యాప్తంగా వెలిసిన అన్నామలై రాజకీయ పోస్టర్లు బీజేపీ రాష్ట్ర కమిటీ సమావేశాలకు మాజీ అధ్యక్షుడు దూరం కేంద్ర విద్యాశాఖ లాంగ్వేజ్ పాలసీపై అన్నామలై తిరుగుబాటు ఏఐఏడీఎంకేతో విభేదాల వల్లే గతంలో పదవి కోల్పోయిన నేత కొత్త పార్టీ రాబోతుందంటూ కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం పోస్ట్
10 Mon 12:49 బ్యాంకులు, ఇన్సూరెన్స్‌లలోని మీ సొమ్మును క్లెయిమ్ చేయలేదా?.. ఇలా సులభంగా తెలుసుకోండి! 'యువర్ మనీ, యువర్ రైట్' పేరుతో కేంద్రం కొత్త కార్యక్రమం క్లెయిమ్ చేయని డిపాజిట్లు, షేర్ల కోసం ప్రత్యేక పోర్టల్ ప్రారంభం బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల్లోని డబ్బును సులభంగా గుర్తించే వీలు ఆర్‌బీఐ, ఎస్ఈబీఐ, ఐఆర్‌డీఏఐ ఆధ్వర్యంలోని వనరులకు ఒకే చోట యాక్సెస్