Pawan Kalyan: పవన్ కల్యాణ్ మాతో కలిసి రావాలి!: చంద్రబాబు పిలుపు

  • రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు
  • ఒకరు బీజేపీతో కలిసిపోయారు
  • ఇంకొకరు వన్‌సైడెడ్‌గా ఉన్నారు
ఓ పక్క జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో తాము వామపక్షాలతో తప్ప మరెవ్వరితోనూ కలిసి వెళ్లేది లేదని ఈ రోజు స్పష్టం చేసినప్పటికీ, రాష్ట్రం కోసం పవన్ కల్యాణ్ తమతో కలిసి రావాలని ఏపీ సీఎం చంద్రబాబు మరోపక్క పిలుపునిచ్చారు. ముగ్గురు మోదీలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని.. ఒకరు బీజేపీతో కలిసిపోయారని.. ఇంకొకరు వన్‌సైడ్‌గా పనిచేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రం కోసం తమతో కలిసి రావాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  
Pawan Kalyan
Chandrababu
Narendra Modi
Janasena
Jagan

More Telugu News