భర్తతో రెస్టారెంట్ కి వెళ్లిన దీపిక .. తన పేరుతో దోశ ఉండటం చూసి ఆశ్చర్యం!
- టెక్సాస్ రెస్టారెంట్ కి వెళ్లిన దీపికా దంపతులు
- మెనూలో దీపిక పేరుతో దోశ
- సర్ ప్రైజ్ అయిన దంపతులు
ఇలాంటి పరిస్థితే టెక్సాస్ లోని ఓ రెస్టారెంట్ లో దీపికా పదుకొణే దంపతులకు ఎదురైంది. న్యూ ఇయర్ వేడుకలను ఈ జంట టెక్సాస్ లో జరుపుకుంది. స్థానికంగా ఒక హోటల్ కి వెళ్లిన ఈ దంపతులు అక్కడి మెనూలో దీపికా పదుకొణే పేరుతో వున్న 'దోశ'ను చూసి ఆశ్చర్యపోయారట. వెంటనే ఆ మెనూను రణ్ వీర్ ఫోటో తీసి తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. తనకి ఆ దోశ తినాలని వుంది అనే క్యాప్షన్ ఇచ్చాడు.