మీ ప్రవర్తన బాగోలేదన్న నెటిజన్‌కి రష్మి ఘాటు రిప్లై
- దురుసుగా, పొగరుగా ప్రవర్తించింది
- సౌమ్యంగా.. మంచిగా నడుచుకో
- భవిష్యత్తుకు మంచిది కాదు
దీనికి సమాధానంగా రష్మి.. ‘నాకు 24 గంటలుగా నిద్రలేదు. మూడు విమానాలు మారాను. అందుకే అంత దురుసుగా, పొగరుగా ప్రవర్తించి ఉంటాను. నా కెరీర్ గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడూ బాగుంటాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని తెలిపింది.