చంద్రబాబు జీ.. కుంభమేళాకు రండి.. ఆహ్వానించిన యూపీ ప్రభుత్వం!
- జనవరి 15న ప్రారంభం కానున్న కుంభమేళా
- చంద్రబాబును కలుసుకున్న మంత్రి సహానా
- సానుకూలంగా స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి
కాగా, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలుసుకున్న సహానా ఆయన్ను కూడా కుంభమేళాకు ఆహ్వానించారు. 2019 జనవరి 15 నుంచి మార్చి 5 వరకూ ఈ కుంభమేళా జరగనుంది. దీనికి దేశవిదేశాల నుంచి లక్షలాది మంది హిందువులు హాజరై పుణ్య స్నానాలు ఆచరిస్తారు.