Mon 12:19 మా పాటలు ఎలా వాడతారు?: హోటళ్లు, పబ్‌లు, కేఫ్‌లు, రిసార్ట్‌లకు నోవెక్స్ కమ్యూనికేషన్ నోటీసులు లక్ష పాటలపై తమకు పేటెంటుందని వెల్లడి తమ అనుమతి లేకుండా వాటిని ప్రదర్శిస్తే చర్యలని హెచ్చరిక కరపత్రాలు, టికెట్లలలో ముద్రణపై అభ్యంతరం Read full story
Sat 17:57 బెంగాల్‌లో బీజేపీ గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్.. స్పందించిన మమతా బెనర్జీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తోసిపుచ్చిన మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ 200 సీట్లు గెలుచుకుంటుందని ధీమా టీఎంసీ కార్యకర్తలపై కేంద్ర బలగాలు దాడులు చేస్తున్నాయని ఆరోపణ Read full story
Sat 17:55 పాపికొండల పర్యాటక బోట్లపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు: నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు! దేవీపట్నం బోటు పాయింట్ల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన పోలీసులు మద్యం సేవించిన వారిని బోటులోకి అనుమతించవద్దని ఆదేశం నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక Read full story
Sat 17:53 ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ కోవర్ట్: ధర్మపురి అర్వింద్ ఆస్తులు పెంచుకోవడంపైనే రేవంత్ రెడ్డి శ్రద్ధ చూపిస్తున్నారన్న అర్వింద్ ఇరిగేషన్ శాఖలో కేసీఆర్ మనుషులనే ఉద్యోగులుగా కొనసాగిస్తున్నారని విమర్శ కాళేశ్వరం కంటే ఉత్తమ్ శాఖలో ఎక్కువ అవినీతి జరుగుతోందని ఆరోపణ Read full story
Sat 17:41 లోకేశ్ పై వెంకయ్యనాయుడు ప్రశంసలు పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఘనతను ప్రశంసించిన వెంకయ్యనాయుడు లోకేశ్ తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ప్రశంస తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించడం లేదని ఆవేదన Read full story
Sat 17:33 వంటల రంగంలో కూడా 'ఏఐ'... ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ ఏమంటున్నారంటే...! వంటల రంగంలో ఏఐ పాత్రపై స్పందించిన చెఫ్ సంజీవ్ కపూర్ టెక్నాలజీకి భయపడకుండా దానితో కలిసి పనిచేయాలని సూచన ఏఐ సహకారంతో 'ఖానా దిల్ సే' వంటల షో చేస్తున్న దర్శకుడు హన్సల్ మెహతా వంటకాలు మన సాంస్కృతిక వారసత్వమని పేర్కొన్న మెహతా Read full story
Sat 17:25 అందుకే నేను సికింద్రాబాద్ లో ఓడిపోయాను: దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు ఓటు చోరీ వల్లే ఓడిపోయానన్న దానం నాగేందర్ ప్రతి ఒక్కరూ తమ ఓటును కాపాడుకోవాలని సూచన హైడ్రాపై తన వైఖరి మారలేదన్న దానం నాగేందర్ Read full story
Sat 17:15 సూర్యవంశీని అవుట్ చేశాక జేమీసన్ 'అతి'... రాజస్థాన్ రాయల్స్ కోచ్ రియాక్షన్ వైభవ్ సూర్యవంశీకి జేమీసన్ అగ్రెసివ్ సెండాఫ్ జేమీసన్ చర్య వైభవ్‌కు దక్కిన కాంప్లిమెంట్ అన్న కోచ్ రాథోడ్ కీలక ఓపెనర్‌ను ఔట్ చేశానన్న సంతోషమే జేమీసన్ చర్యకు కారణమని వివరణ మంచి స్కోర్ చేసినా బౌలర్ల వైఫల్యంతో ఓడిన రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో విజయం Read full story
Sat 17:03 రఘురామకృష్ణరాజుపై మంద కృష్ణ మాదిగ విమర్శలు ఆకివీడు రామాలయం స్థల వివాదంపై మందకృష్ణ అసహనం రఘురామ వైఖరి వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని విమర్శ రఘురామ వైఖరిని చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని వ్యాఖ్య Read full story
Sat 17:01 ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఎన్నారై టెక్కీ జయరామ్ మృతి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న జయరాం (27) మృతి డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక అంచనా బంధువుల వివాహానికి హాజరై తిరిగి అమెరికా వెళ్తుండగా ఘటన ఆగివున్న టిప్పర్ లారీని వేగంగా ఢీకొట్టిన కారు Read full story