మాస్ కాదు.. ఊరమాస్.. అజిత్ ‘విశ్వాసం’ ట్రైలర్ విడుదల!
- అజిత్ కు జోడీగా నయనతార
- పల్లె నేపథ్యంలో సాగనున్న స్టోరీ
- సంక్రాంతికి సినిమా విడుదల
తమిళనాడులోని ఓ పల్లె నేపథ్యంలో సినిమా సాగనుంది.సత్యజ్యోతి ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు ఇమాన్ సంగీతం అందించారు. విశ్వాసం సినిమాలో సత్యరాజ్, ప్రభు గణేశన్, సంపత్‌రాజ్, యోగిబాబు, వివేక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ హైవోల్టేజీ యాక్షన్ ట్రైలర్ ను మీరూ చూసేయండి.