• రూ.10 లక్షలు ఇవ్వకుంటే ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాం: ఎరువుల వ్యాపారికి మావోయిస్టుల పేరిట బెదిరింపులు!
    Sun 14:40

    రూ.10 లక్షలు ఇవ్వకుంటే ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాం: ఎరువుల వ్యాపారికి మావోయిస్టుల పేరిట బెదిరింపులు!

    • భయాందోళనలకు లోనయిన బాధితుడు
    • పోలీసులకు ఫిర్యాదు చేసిన చలం బాబు
    • చిత్తూరు జిల్లా పీలేరులో ఘటన
  • 'సర్కే చునర్' పాట వివాదం... అసలు విషయం చెప్పిన లిరిక్ రైటర్...!
    Tue 21:43

    'సర్కే చునర్' పాట వివాదం... అసలు విషయం చెప్పిన లిరిక్ రైటర్...!

    • 'కేడీ' చిత్రంలోని 'సర్కే చునార్' పాటపై చెలరేగిన వివాదం
    • ఆ అభ్యంతరకర సాహిత్యం తాను రాయలేదన్న రచయిత రకీబ్ ఆలం
    • తీవ్ర విమర్శల నేపథ్యంలో యూట్యూబ్ నుంచి పాట తొలగింపు
    • అభ్యంతరకర సాహిత్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు
    • క్షమాపణలతో పాటు కొత్త పాటను విడుదల చేయనున్నట్లు వెల్లడి
  • అక్షయపాత్ర ఫౌండేషన్‌కు మంత్రి లోకేశ్ అభినందనలు
    Tue 21:24

    అక్షయపాత్ర ఫౌండేషన్‌కు మంత్రి లోకేశ్ అభినందనలు

    • 500 కోట్ల భోజనాలు అందించిన అక్షయపాత్ర ఫౌండేషన్
    • కేంద్రం నుంచి పీఎం పోషణ్ పురస్కారం అందుకున్న సంస్థ
    • రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరణ
    • ఫౌండేషన్‌కు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు
    • సంస్థ కృషికి తగిన గుర్తింపు లభించిందని ప్రశంస
  • నయనతారపై వ్యాఖ్యలు... నడిగర సంఘంతో పాటు ఖుష్బూ కూడా ఫైర్
    Tue 21:19

    నయనతారపై వ్యాఖ్యలు... నడిగర సంఘంతో పాటు ఖుష్బూ కూడా ఫైర్

    • షణ్ముగం క్షమాపణలు చెప్పాలని నడిగర సంఘం డిమాండ్
    • బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఇలా మాట్లాడటం సరికాదన్న నడిగర సంఘం
    • మహిళలు, నటీమణులను అనడానికి వారేమీ వస్తువులు కాదన్న ఖుష్బూ
    • అన్ని వృత్తుల్లో మహిళలను గౌరవిస్తున్నట్లే సినీ రంగంలోని వారిని కూడా గౌరవించాలన్న ఖుష్బూ
  • ఏపీకి భారీ ఊరట... అదనంగా 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ వచ్చింది: సీఎం చంద్రబాబు
    Tue 20:48

    ఏపీకి భారీ ఊరట... అదనంగా 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ వచ్చింది: సీఎం చంద్రబాబు

    • గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • గ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చెందవద్దన్న సీఎం చంద్రబాబు
    • పైప్డ్ గ్యాస్ నెట్వర్క్‌ను విస్తృతం చేయాలని అధికారులకు ఆదేశం
    • సిలిండర్ల డెలివరీ సమయాన్ని 1.5 రోజులకు తగ్గించాలని సూచన
    • త్వరలో 'ఏపీ వన్' యాప్ ద్వారా పౌరసేవలు అందించేందుకు ప్రణాళిక
  • పవిత్ర గంగానదిలో ఇఫ్తార్ విందు, నీటిలో చికెన్ ముక్కలు.. 14 మంది అరెస్టు
    Tue 20:47

    పవిత్ర గంగానదిలో ఇఫ్తార్ విందు, నీటిలో చికెన్ ముక్కలు.. 14 మంది అరెస్టు

    • బోటులో ఇఫ్తార్ ఏర్పాటు చేసి మిగిలిన చికెన్‌ను నీటిలో విసిరిన నిందితులు
    • హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఫిర్యాదు
    • వివిధ సెక్షన్ల కింద 14 మందిని అరెస్టు చేసిన పోలీసులు
  • 'ఉస్తాద్ భగత్ సింగ్'... జోరుగా నైజాం బుకింగ్స్
    Tue 20:30

    'ఉస్తాద్ భగత్ సింగ్'... జోరుగా నైజాం బుకింగ్స్

    • ఉగాది కానుకగా మార్చి 19న 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల
    • ప్రపంచవ్యాప్తంగా జోరుగా సాగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్
    • తెలంగాణలో సాధారణ టికెట్ ధరలతోనే ప్రదర్శన
    • ఏపీలో రూ.500 టికెట్‌తో బెనిఫిట్ షోలకు అనుమతి
    • ఓవర్సీస్‌లో ఇప్పటికే 2.5 లక్షల డాలర్లకు పైగా వసూళ్లు
  • ప్రజాపోరాటాలు విజయం సాధిస్తాయని దీని ద్వారా నిరూపితమైంది: కవిత
    Tue 20:20

    ప్రజాపోరాటాలు విజయం సాధిస్తాయని దీని ద్వారా నిరూపితమైంది: కవిత

    • వెలుగుమట్లలో 411 మందికి పట్టాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్న కవిత
    • తమ పోరాటం ఫలితంగానే ప్రభుత్వం దిగి వచ్చిందన్న కవిత
    • అయితే ప్రతి బాధితుడికి న్యాయం చేయాలని కవిత డిమాండ్
  • విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఈఏపీసెట్ దరఖాస్తులకు గడువు పొడిగింపు
    Tue 20:11

    విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఈఏపీసెట్ దరఖాస్తులకు గడువు పొడిగింపు

    • విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
    • ఏపీ ఈఏపీసెట్‌-2026 దరఖాస్తు గడువు పొడిగింపు
    • ఆలస్య రుసుము లేకుండా మార్చి 24 వరకు అప్లై చేసుకునే అవకాశం
    • వివిధ ఆలస్య రుసుములతో ఏప్రిల్ 10 వరకు దరఖాస్తుల స్వీకరణ
    • ఏప్రిల్ 11 నుంచి 13 వరకు తప్పుల సవరణకు వెసులుబాటు
  • ఈ పులి చాలా తెలివిగా వ్యవహరిస్తోంది... ఎంత ప్రయత్నించినా దొరకడంలేదు: కాకినాడ డీఎఫ్ఓ
    Tue 20:04

    ఈ పులి చాలా తెలివిగా వ్యవహరిస్తోంది... ఎంత ప్రయత్నించినా దొరకడంలేదు: కాకినాడ డీఎఫ్ఓ

    • కాకినాడ జిల్లాలో అధికారులకు సవాల్ గా మారిన పెద్దపులి
    • దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న వైనం
    • గౌరంపేట కొండపై మాటు వేసిన పులి.. నిరంతర పర్యవేక్షణ
    • పులిని బంధించేందుకు 11 ప్రత్యేక బృందాలతో భారీ ఆపరేషన్
    • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారుల సూచన