ఒంగోలులో విద్యార్థి సజీవ దహనం కేసు.. తీవ్రంగా స్పందించిన మంత్రి గంటా!
- ఒంగోలులో కాలి బూడిదైన రాజారెడ్డి
- అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
- తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విద్యాశాఖ మంత్రి
రాజారెడ్డి మృతిపై మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరపాలని ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ కు ఆదేశాలు జారీచేశారు. వీలైనంత త్వరగా విచారణను పూర్తిచేసి నివేదికను తనకు అందించాలని సూచించారు.