ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇంటర్నెట్ సెంటర్‌తో నష్టాలు.. ఈజీ మనీ కోసం దినేశ్ పెడదారి!
    01 Sat 08:43

    ఇంటర్నెట్ సెంటర్‌తో నష్టాలు.. ఈజీ మనీ కోసం దినేశ్ పెడదారి!

    • ఇంట్లోనే వీవోఐపీ ఎక్స్‌చేంజ్ ప్రారంభం
    • విదేశాలకు చవగ్గా కాల్స్ చేసుకునే అవకాశం
    • దినేశ్‌ను సంప్రదించిన పాక్ ఉగ్రవాదులు
  • రిటైరయ్యాక మీ చేతికి రూ.50 లక్షలు వస్తే.. ఏం చేస్తారు?
    02 Sat 20:29

    రిటైరయ్యాక మీ చేతికి రూ.50 లక్షలు వస్తే.. ఏం చేస్తారు?

    • రూ. 50 లక్షల రిటైర్మెంట్ ఫండ్‌కు మిశ్రమ పెట్టుబడి వ్యూహం ఉత్తమం
    • కేవలం ఎఫ్‌డీలపై ఆధారపడితే ద్రవ్యోల్బణంతో నష్టపోయే ప్రమాదం
    • ఎస్‌సీఎస్ఎస్, ఎఫ్‌డీ, మ్యూచువల్ ఫండ్లలో కలిపి పెట్టుబడి పెట్టాలని నిపుణుల సలహా
    • ఈ విధానంతో నెలకు రూ. 25,000 నుంచి రూ. 35,000 వరకు ఆదాయం పొందే వెసులుబాటు
    • పెట్టుబడికి ముందు ఆర్థిక సలహాదారులను సంప్రదించడం ముఖ్యం
  • మోదీ, ఔరంగజేబు ఒకే మట్టిలో పుట్టారు: సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు
    03 Sat 20:21

    మోదీ, ఔరంగజేబు ఒకే మట్టిలో పుట్టారు: సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు

    • ప్రధాని మోదీని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుతో పోల్చిన సంజయ్ రౌత్
    • మోదీ, ఔరంగజేబు ఒకే గుజరాత్ గడ్డపై పుట్టారని వ్యాఖ్య
    • ప్రధానిని 'అఘోరి', 'క్రూరమైన వ్యక్తి' అని అభివర్ణించిన రౌత్
    • ఈ వ్యాఖ్యలు ప్రధానికి, గుజరాత్‌కు అవమానకరమని బీజేపీ తీవ్ర ఖండన
    • ప్రతిపక్షాల నిరాశకు ఇది నిదర్శనమని బీజేపీ విమర్శ
  • రహ్మనుల్లా గుర్బాజ్ ఫాస్టెస్ట్ సెంచరీ... టీమిండియా ముందు భారీ టార్గెట్
    04 Sat 20:12

    రహ్మనుల్లా గుర్బాజ్ ఫాస్టెస్ట్ సెంచరీ... టీమిండియా ముందు భారీ టార్గెట్

    • వర్షం వల్ల 25 ఓవర్లకు తొలి వన్డే కుదింపు
    • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
    • 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆఫ్ఘనిస్థాన్ ఆలౌట్
    • 51 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్ లతో 102 పరుగులు చేసిన గుర్బాజ్
    • ఆఫ్ఘన్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ
  • ఆరెంజ్ కన్నా 12 రెట్లు ఎక్కువ విటమిన్ సి... హిమాలయ ఫలంతో ఎంబీఏ యువకుడి సక్సెస్ ఫుల్ బిజినెస్!
    05 Sat 19:59

    ఆరెంజ్ కన్నా 12 రెట్లు ఎక్కువ విటమిన్ సి... హిమాలయ ఫలంతో ఎంబీఏ యువకుడి సక్సెస్ ఫుల్ బిజినెస్!

    • లడక్‌కు చెందిన ‘సీ బక్‌థార్న్’ బెర్రీతో ‘జింపో’ బ్రాండ్ ఏర్పాటు
    • థిన్లే సింఘే అనే ఎంబీఏ యువకుడి వినూత్న వ్యాపార ప్రస్థానం
    • ఈ ‘మిరాకిల్ బెర్రీ’లో పోషక విలువలు చాలా అధికం
    • స్థానిక రైతులకు ఉపాధి కల్పిస్తూ ఏటా రూ.10 లక్షల ఆర్జన
  • టీఎంసీలో ముదురుతున్న సంక్షోభం.. కేంద్ర మంత్రితో మమత సన్నిహితుడు భేటీ
    06 Sat 19:43

    టీఎంసీలో ముదురుతున్న సంక్షోభం.. కేంద్ర మంత్రితో మమత సన్నిహితుడు భేటీ

    • టీఎంసీలో ముదురుతున్న అంతర్గత సంక్షోభం
    • కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్‌తో సుదీప్ బందోపాధ్యాయ భేటీ
    • ఎన్డీఏకు మద్దతిచ్చేందుకు సిద్ధమైన 20 మంది టీఎంసీ ఎంపీలు
    • లోక్‌సభ స్పీకర్‌ను కలిసి ప్రత్యేక బ్లాక్‌గా గుర్తించాలని కోరనున్న తిరుగుబాటు వర్గం
    • పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత మొదలైన విభేదాలు
  • బీజేపీ జిరాక్స్.. ఆ ఎమ్మెల్యేల కోసం సీఎం విజయ్ 'షాపింగ్' చేస్తున్నారు: స్టాలిన్ ఎద్దేవా
    07 Sat 19:16

    బీజేపీ జిరాక్స్.. ఆ ఎమ్మెల్యేల కోసం సీఎం విజయ్ 'షాపింగ్' చేస్తున్నారు: స్టాలిన్ ఎద్దేవా

    • విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం బీజేపీకి జిరాక్స్ కాపీ అని ఎద్దేవా
    • అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ప్రతిపక్షాన్ని బలహీనపరుస్తున్నారని ఆగ్రహం
    • టీవీకే కార్యకర్తల నుంచి మహిళలకు రక్షణ కల్పించాలన్న స్టాలిన్
    • ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకు లేదని స్పష్టీకరణ
  • రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వం విఫలం: బొత్స సత్యనారాయణ
    08 Sat 19:04

    రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వం విఫలం: బొత్స సత్యనారాయణ

    • నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయన్న బొత్స
    • రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని విమర్శ
    • సూపర్ సిక్స్ పథకాలు ఏమయ్యాయని నిలదీత
  • అఖిల్ 'లెనిన్' విడుదల వాయిదా.. కొత్త తేదీని ప్రకటించిన నాగార్జున
    09 Sat 19:00

    అఖిల్ 'లెనిన్' విడుదల వాయిదా.. కొత్త తేదీని ప్రకటించిన నాగార్జున

    • మరింత స్పెషల్‌గా 'లెనిన్'
    • జూలై 10న వస్తున్నాడంటూ నాగార్జున అప్ డేట్
    • సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించిన నాగార్జున
    • మరింత నాణ్యమైన అవుట్‌పుట్ కోసమే ఈ నిర్ణయమని వెల్లడి
    • ఈ చిత్రంతో కొత్త అఖిల్‌ను చూస్తారని నాగార్జున భరోసా
  • విమానంలోని టాయిలెట్‌ స్పీకర్ బాక్స్‌లో రూ.4.26 కోట్ల బంగారం
    10 Sat 18:59

    విమానంలోని టాయిలెట్‌ స్పీకర్ బాక్స్‌లో రూ.4.26 కోట్ల బంగారం

    • అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఈ బంగారం పట్టివేత
    • దుబాయ్ నుంచి వచ్చిన ఇండిగో విమానం టాయిలెట్‌లో గుర్తింపు
    • ప్రకటనల స్పీకర్ బాక్స్‌లో దాచిన 24 బంగారు బిస్కెట్లు స్వాధీనం
    • బంగారం తమదేనని ఎవరూ చెప్పకపోవడంతో అన్‌క్లెయిమ్డ్‌గా ప్రకటన
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV