ఒంగోలులో అనుమానాస్పద స్థితిలో మంటల్లో సజీవదహనమైన బాలుడు!
- అర్ధరాత్రి మంటల్లో చిక్కుకున్న బాలుడు
- హాహాకారాలు చేస్తూ కన్నుమూత
- కేసు నమోదుచేసిన పోలీసులు
కాగా, వాచ్ మెన్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని రిమ్స్ కు తరలించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. అర్ధరాత్రి బాలుడు అక్కడికి ఎలా వచ్చాడు? ఎవరైనా అతనిపై హత్యాయత్నం చేశారా? లేక అతనే ఆత్మహత్య చేసుకున్నాడా? అసలు ఈ బాలుడు ఎక్కడ ఉంటాడు? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు.