పెట్టుబడులకు మూడు రెట్ల లాభాలు.. మాజీ క్రికెటర్ ద్రవిడ్ ఖాతాల స్తంభన
- విక్రమ్ ఇన్వెస్టిమెంట్లో ద్రవిడ్ పెట్టుబడులు
- సంస్థ నిబంధనల ప్రకారం రిజిస్టర్ కాలేదన్న సీఐడీ
- పెట్టుబడిదారులుకు డివిడెండ్లు కూడా చెల్లించని వైనం
విక్రమ్ ఇన్వెస్టిమెంట్లోని ద్రవిడ్ రెండు ఖాతాలను సీజ్ చేసినట్టు సీఐడీ తెలిపింది. నిజానికి ఈ సంస్థ నిబంధనల ప్రకారం రిజిస్టర్ కాలేదని సీఐడీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సంస్థలో పెట్టుబడి పెట్టిన చాలామందికి డివిడెండ్లు కూడా చెల్లించలేదని పేర్కొన్నారు.