ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్ సభ ఆమోదం!
- వీగిపోయిన అసదుద్దీన్ ఒవైసీ సవరణలు
- బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, అన్నాడీఎంకే వాకౌట్
- ట్రిపుల్ తలాక్ బిల్లుకు అనుకూలంగా 245
- వ్యతిరేకంగా 11 మంది ఓటింగ్
కాగా, ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమని ఈ ఏడాది సెప్టెంబర్ లో మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్ ను ఆరు నెలల్లోగా బిల్లు రూపంలో తీసుకురావాల్సిన క్రమంలో ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.