జగన్ అన్న పాదయాత్రలో ఉండిపోయాడు.. అందుకే ఈసారి కలుసుకోలేకపోతున్నాం!: వైఎస్ షర్మిల
- ప్రజాసంకల్ప యాత్రలో జగన్
- క్రిస్మస్ వేడుకలకు వెళ్లని వైనం
- ట్విట్టర్ లో స్పందించిన సోదరి షర్మిల
కానీ జగన్ ప్రజాసంకల్ప యాత్రలో ఉండటంతో ఈసారి కుటుంబ సభ్యులు కలుసుకోవడం కుదరలేదని వెల్లడించారు. తల్లి విజయమ్మ, మిగతా కుటుంబ సభ్యులతో కలిసి నాన్నగారికి నివాళి అర్పించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు షర్మిల ఓ ట్వీట్ చేశారు.