మమతా బెనర్జీతో పొత్తు లేనట్టే.. తేల్చేసిన రాహుల్ గాంధీ!
- పశ్చిమబెంగాల్ లో ఒంటరిగానే పోటీ అని ప్రకటించిన రాహుల్
- బీజేపీ, టీఎంసీలపై పోరాడాలంటూ శ్రేణులకు పిలుపు
- ఫిబ్రవరిలో కోల్ కతాలో భారీ ర్యాలీకి సిద్ధమవుతున్న కాంగ్రెస్
మరోవైపు, ఫిబ్రవరిలో కోల్ కతాలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి రాహుల్ హాజరయ్యే అవకాశం ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన తేదీని ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్-టీఎంసీల మధ్య మహాకూటమి కానీ, పొత్తు కానీ ఉండకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.