ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సైన్యంపై రాళ్లతో దాడి చేసేంత స్వేచ్ఛ మన దేశంలో ఉంది.. ఇంకెంత స్వేచ్ఛ కావాలి?: నసీరుద్దీన్ షాపై అనుపమ్ ఖేర్ ఫైర్
    Sun 17:42

    సైన్యంపై రాళ్లతో దాడి చేసేంత స్వేచ్ఛ మన దేశంలో ఉంది.. ఇంకెంత స్వేచ్ఛ కావాలి?: నసీరుద్దీన్ షాపై అనుపమ్ ఖేర్ ఫైర్

    • దేశంలో స్వేచ్ఛ లేదన్న నసీరుద్దీన్ షా
    • తన పిల్లల గురించి భయపడుతున్నానంటూ వ్యాఖ్య
    • తీవ్రంగా స్పందించిన అనుపమ్ ఖేర్
    Read full story
  • వియ్యాల వారి వింత కయ్యం.. పీటల మీద ఆగిపోయిన పెళ్లి!
    Fri 08:58

    వియ్యాల వారి వింత కయ్యం.. పీటల మీద ఆగిపోయిన పెళ్లి!

    • కడప జిల్లాలో చివరి నిమిషంలో ఆగిపోయిన పెళ్లి
    • మండపంలో సౌకర్యాలు బాగోలేవని వరుడి కుటుంబం వాదన
    • తిరిగి వస్తామని చెప్పి వెళ్లిపోయిన పెళ్లికొడుకు బంధువులు
    • వరుడు సహా పలువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు
    • ఘటన జరిగిన నెల రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఉదంతం
    Read full story
  • బెంగాల్ రాజకీయాల్లో స్టింగ్ ఆపరేషన్ కలకలం.. హుమయూన్‌తో పొత్తు రద్దు చేసుకున్న ఎంఐఎం
    Fri 08:43

    బెంగాల్ రాజకీయాల్లో స్టింగ్ ఆపరేషన్ కలకలం.. హుమయూన్‌తో పొత్తు రద్దు చేసుకున్న ఎంఐఎం

    • టీఎంసీ విడుదల చేసిన స్టింగ్ వీడియోతో బెంగాల్ రాజకీయాల్లో దుమారం
    • హుమయూన్ కబీర్ పార్టీతో పొత్తును రద్దు చేసుకున్న ఎంఐఎం
    • ఇది ఏఐ జనరేటెడ్ వీడియో అని, టీఎంసీ కుట్ర అని హుమయూన్ ఆరోపణ
    • బెంగాల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఎంఐఎం ప్రకటన
    • మమతను ఓడించేందుకు బీజేపీతో చేతులు కలిపినట్లు వీడియోలో ఆరోపణలు
    Read full story
  • ఈస్టర్ పండుగ ఎఫెక్ట్.. కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా
    Fri 08:31

    ఈస్టర్ పండుగ ఎఫెక్ట్.. కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా

    • ఆర్థడాక్స్ ఈస్టర్ సందర్భంగా ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా
    • ఏప్రిల్ 11 సాయంత్రం 4 గంటల నుంచి 12 అర్ధరాత్రి వరకు విరమణ అమలు
    • అన్ని ప్రాంతాల్లో పోరాటాన్ని నిలిపివేయాలని సైన్యానికి పుతిన్ ఆదేశం
    • గతంలో ఉక్రెయిన్ కూడా పండుగ విరామం కోసం ప్రతిపాదన
    Read full story
  • లక్నో కొత్త హీరో ముకుల్.. ప్రత్యేకంగా అభినందించిన యజమాని సంజీవ్ గోయెంకా.. ఇదిగో వీడియో!
    Fri 08:26

    లక్నో కొత్త హీరో ముకుల్.. ప్రత్యేకంగా అభినందించిన యజమాని సంజీవ్ గోయెంకా.. ఇదిగో వీడియో!

    • కేకేఆర్‌పై లక్నో సూపర్‌ జెయింట్స్ థ్రిల్లింగ్ విక్టరీ
    • మ్యాచ్ హీరోగా నిలిచిన యువ బ్యాటర్ ముకుల్ చౌదరి
    • ముకుల్‌ను మైదానంలో ప్రత్యేకంగా అభినందించిన యజమాని గోయెంకా
    • పుట్టకముందే తన కొడుకు క్రికెటర్ కావాలని నాన్న కల కన్నారన్న ముకుల్
    • ఒత్తిడిని అవకాశంగా భావిస్తానని చెప్పిన యువ సంచలనం
    Read full story
  • నేడు ఏపీ కేబినెట్ భేటీ ..ఈ కీలక అంశాలపై చర్చ
    Fri 08:22

    నేడు ఏపీ కేబినెట్ భేటీ ..ఈ కీలక అంశాలపై చర్చ

    • రూ.39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపే అవకాశం
    • విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు ఆర్డినెన్స్‌పై కేబినెట్ నిర్ణయం
    • అమరావతి అభివృద్ధి, 28 జిల్లాల జోనల్ వ్యవస్థపై చర్చ
    • కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం రాజకీయ సమీక్ష
    Read full story
  • ఇజ్రాయెల్ ఒక దుర్మార్గమైన, మానవాళికి శాపమైన దేశం.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
    Fri 08:14

    ఇజ్రాయెల్ ఒక దుర్మార్గమైన, మానవాళికి శాపమైన దేశం.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    • ఇజ్రాయెల్‌పై పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలతో దౌత్య వివాదం
    • లెబనాన్‌లో ఇజ్రాయెల్ 'జాతి నిర్మూలన'కు పాల్పడుతోందని ఆరోపణ
    • మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్న ఇజ్రాయెల్
    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలకు ఆతిథ్యం ఇస్తున్న వేళ తాజా పరిణామం
    • ప్రమాదంలో అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం
    Read full story
  • రిటైర్డ్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ తీపికబురు.. ఒక్కరోజే రూ.2,950 కోట్లు విడుదల
    Fri 08:08

    రిటైర్డ్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ తీపికబురు.. ఒక్కరోజే రూ.2,950 కోట్లు విడుదల

    • ఏపీలోని రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిల చెల్లింపులు ప్రారంభం
    • గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ బిల్లుల కోసం రూ.2,950 కోట్లు విడుదల
    • సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆర్థికశాఖ చెల్లింపుల ప్రక్రియ వేగవంతం
    • మొత్తం రూ.7,059 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వ నిర్ణయం
    • ఉద్యోగులతో పాటు చిన్న కాంట్రాక్టర్లకు కూడా బిల్లుల చెల్లింపులు
    Read full story
  • రాజ్యసభకు నితీశ్ కుమార్.. బీహార్‌కు కొత్త సీఎం!
    Fri 07:59

    రాజ్యసభకు నితీశ్ కుమార్.. బీహార్‌కు కొత్త సీఎం!

    • నేడు రాజ్యసభ సభ్యుడిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం
    • త్వరలోనే సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్టు వెల్లడి
    • 13 తర్వాత బీహార్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ
    • తదుపరి సీఎంపై మోదీ, అమిత్ షాతో నితీశ్ కీలక భేటీ
    • ఢిల్లీకి చేరుకున్న బీహార్ బీజేపీ ముఖ్య నేతలు
    Read full story
  • నాటో దేశాల తీరుపై ట్రంప్ మరోసారి విసుర్లు
    Fri 07:50

    నాటో దేశాల తీరుపై ట్రంప్ మరోసారి విసుర్లు

    • కాల్పుల విరమణపై అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు రంగం సిద్ధం
    • పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగనున్న కీలక భేటీ
    • ఇజ్రాయెల్ దాడులతో చర్చలకు అర్థం లేదన్న ఇరాన్ అధ్యక్షుడు
    • మిత్రదేశాలైన నాటోపై మరోసారి విరుచుకుపడిన డొనాల్డ్ ట్రంప్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV