01 Wed 12:19 మిస్టర్ మోదీ... ప్రజా వంచకుడివి నువ్వు: వీరపాండ్య కట్టబొమ్మనగా ప్రత్యక్షమైన చిత్తూరు ఎంపీ! మాట నిలుపుకోలేని దౌర్భాగ్యుడివి చంద్రబాబును మోసం చేశావు నిధులడిగితే మట్టి, నీళ్లు ముఖాన కొడతావా? మోదీకి పాపం చుట్టుకుంటుందన్న శివప్రసాద్
02 Thu 22:08 ఫిఫా వరల్డ్ కప్ వేళ.. మన కేజీఎఫ్‌తో మెక్సికోకు ఉన్న ఆసక్తికర సంబంధం! ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్.. తెరపైకి వచ్చిన భారత్-మెక్సికో బంధం బ్రిటీష్ గని కార్మికుల వల్లే రెండు దేశాల్లో ఫుట్‌బాల్ ఆనవాళ్లు మెక్సికోలో ఫుట్‌బాల్‌కు బలమైన పునాదులు, పాతుకుపోయిన సంస్కృతి కర్ణాటకలోని కేజీఎఫ్‌లో మాత్రం క్రీడ పూర్తిగా కనుమరుగు ఒకే సమయంలో ఫుట్‌బాల్ మొదలైనా భిన్నంగా మారిన భవిష్యత్తు
03 Thu 22:07 సీఎంగా బాధ్యతల తర్వాత తొలిసారి.. ప్రధాని మోదీతో డీకే శివకుమార్ భేటీ రాష్ట్రాభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని విజ్ఞప్తి బెంగళూరు మెట్రో, రింగ్ రోడ్ వంటి మౌలిక సదుపాయాలపై ప్రధానంగా చర్చ గత ప్రభుత్వ వైఖరికి భిన్నంగా నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న శివకుమార్
04 Thu 21:55 ఈ ఫైవ్ స్టార్ హోటల్ గదుల్లో ఫ్రిజ్‌లు ఉండవు... కారణం ఇదే! ముంబై ఆర్కిడ్ హోటల్లో గదుల నుంచి ఫ్రిజ్‌ల తొలగింపు జీరో-గార్బేజ్ విధానంతో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట సేంద్రియ వ్యర్థాలతో హోటల్ ఆవరణలోనే వర్మీకంపోస్ట్ తయారీ ప్లాస్టిక్‌కు బదులుగా గాజు సీసాల వినియోగం, నీటి ఆదాకు చర్యలు పర్యావరణ హితమైన హోటల్‌గా యువతను ఆకర్షిస్తున్న ఆర్కిడ్
05 Thu 21:44 నెలకు రూ.18.5 లక్షల అద్దె... అల్ట్రా లగ్జరీ ఫ్లాట్ రెంట్ కు తీసుకున్న శ్రేయస్ అయ్యర్ ముంబై వర్లీలో లగ్జరీ అపార్ట్‌మెంట్ లీజుకు తీసుకున్న శ్రేయస్ అయ్యర్ మూడేళ్ల లీజు ఒప్పందం విలువ సుమారు రూ.7.14 కోట్లు మొదటి ఏడాది నెలకు రూ.18.5 లక్షల చొప్పున అద్దె చెల్లింపు ఈ డీల్‌తో పాటు నాలుగు కార్ పార్కింగ్ స్లాట్లు
06 Thu 21:40 ఇంటిని థియేటర్‌గా మార్చే సౌండ్‌బార్.. కొనేముందు ఈ గైడ్ మీకోసమే! సన్నని టీవీల వల్ల బలహీనంగా ఉన్న సౌండ్ సమస్యను సౌండ్‌బార్‌లు పరిష్కరిస్తాయి సినిమాలు, ఓటీటీ కోసం డాల్బీ అట్మోస్ సౌండ్ బార్‌తో థియేటర్ అనుభూతి సాధ్యం మాటలు స్పష్టంగా వినపడాలంటే సెంటర్ ఛానెల్ (3.1) ఉన్న మోడల్స్ ఉత్తమం మంచి బాస్, పేలుళ్ల సౌండ్ ఎఫెక్ట్స్ కోసం సబ్ వూఫర్ తప్పనిసరి గది పరిమాణం, బడ్జెట్, వినియోగాన్ని బట్టి సరైన సౌండ్‌బార్ ఎంచుకోవాలి
07 Thu 21:11 గృహిణి నెల ఆదాయం రూ. 30,000... సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు గృహిణులు 'జాతి నిర్మాతలు' అన్న సుప్రీంకోర్టు ప్రమాద పరిహారం లెక్కింపునకు నెలకు రూ.30,000 ఆదాయంగా గుర్తింపు నష్టపరిహారంలో ఇది ప్రత్యేక, అదనపు విభాగంగా చేర్పు ప్రతి మూడేళ్లకు ఈ మొత్తంలో 10 శాతం పెంపుదల 25 ఏళ్ల నాటి కేసులో వెలువడిన చరిత్రాత్మక తీర్పు
08 Thu 21:09 ఒకప్పుడు పార్లే జి బిస్కెట్లు తిని కడుపు నింపుకున్నాడు... ఇవాళ బాలీవుడ్ స్టార్! తీవ్ర ఆర్థిక కష్టాలు, తిరస్కరణలు ఎదుర్కొని బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిన రాజ్ కుమార్ రావు ముంబైలో అవకాశాల కోసం వెతుకుతున్నప్పుడు బ్యాంకులో రూ.18తో రోజులు గడిపానని వెల్లడి ఒక్క పార్లే-జి బిస్కెట్ ప్యాకెట్‌తో రోజంతా గడిపిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేసుకున్న నటుడు రూపం బాగాలేదని చెప్పి తనను ఎన్నోసార్లు తిరస్కరించారని వ్యాఖ్య 'షాహిద్', 'స్త్రీ' వంటి చిత్రాలతో నటుడిగా, హీరోగా గుర్తింపు పొందిన రాజ్ కుమార్ రావు
09 Thu 20:56 తన అధికారిక నివాసంగా 160 ఏళ్ల నాటి భవనాన్ని ఎంచుకున్న కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కొత్త నివాసం ఖరారు సంప్రదాయానికి భిన్నంగా చారిత్రక కుమారకృప బంగ్లాను ఎంపిక మాజీ సీఎం సిద్ధరామయ్య కావేరి బంగ్లాలోనే కొనసాగింపు వాస్తు ప్రకారమే డీకే ఈ బంగ్లాను ఎంచుకున్నారని ప్రచారం ప్రస్తుతం బంగ్లాలో వేగంగా పునరుద్ధరణ పనులు
10 Thu 20:55 తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల ఫస్టియర్, సెకండియర్ జనరల్, ఒకేషనల్ ఫలితాలు అందుబాటులో అధికారిక వెబ్సైట్లలో మార్కుల మెమోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్ నంబర్ ద్వారా ఫలితాలు తెలుసుకునే అవకాశం