మళ్లీ పెరుగుతున్న 'పెట్రో' ధరలు!
- ఎన్నికల సమయంలో నెమ్మదించిన ధరలు
- కొత్త ప్రభుత్వాలు ఏర్పడనున్న తరుణంలో పెరుగుదల
- శని, సోమవారం పెరుగుదల
దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 70.53, డీజిల్ ధర రూ. 64.67 పైసలుగా నమోదయ్యింది. తాజాగా ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర రూ. 76.15, కోల్కతాలో రూ.72.62, చెన్నైలో రూ. 73.19గా ఉంది. లీటర్ డీజిల్ ధర ముంబయిలో రూ. 67.47, కోల్కతాలో రూ. 66.23, చెన్నైలో రూ. 68.07గా నమోదయ్యింది. డీజిల్ ధర మాత్రం రెండు నెలల తర్వాత ఈరోజే తొలిసారిగా పెరిగింది. తాజాగా మరోసారి ముడిచమురు ధర పెరగడంతో ఇంధన ధరలు కూడా మళ్లీ పెరిగాయి.