01 Wed 15:10 మా పార్టీలో ఇంకా చాలా మంది చేరబోతున్నారు: సీఎం కేసీఆర్ లెక్క ప్రకారం 95- 106 సీట్లు మేము గెలవాల్సి ఉంది ఖమ్మంలో అంతర్గత విభేదాల వల్లే ఓటమిపాలయ్యాం గెలవని అభ్యర్థులూ నాకు ముఖ్యమే
02 Sun 10:05 కాంగ్రెస్‌లో మళ్లీ రాజుకున్న ‘థరూర్ వర్సెస్ ఖేరా’ లొల్లి.. మోదీ భజనపై సొంత పార్టీలోనే ఘాటు విమర్శలు! నావికుల రక్షణపై మోదీ మాట్లాడారని ప్రశంసించిన శశి థరూర్ విదేశాంగ శాఖ అధికారిక నివేదికలో ఎక్కడా నావికుల ప్రస్తావన లేదన్న పవన్ ఖేరా భారతీయ నావికులు మరణించిన అంశాన్ని మోదీ లేవనెత్తారన్న థరూర్ ఈ అంశానికి రాజకీయ రంగు పూయడం తగదంటూ సాక్ష్యాలతో థరూర్ సమాధానం రాహుల్ గాంధీ వైఖరిని శశి థరూరే తప్పుబట్టారన్న బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా
03 Sun 09:41 టీఎంసీకి భారీ షాక్.. ₹440 కోట్ల నిధులున్న బ్యాంకు ఖాతాలు స్తంభన టీఎంసీకి చెందిన రూ.440 కోట్ల నిధులున్న మూడు బ్యాంకు ఖాతాలు స్తంభన తిరుగుబాటు ఎమ్మెల్యేల ఫిర్యాదుతో చర్యలు తీసుకున్న పోలీసులు నిధుల మూలాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న రెబల్ వర్గం పార్టీలో చీలిక నేపథ్యంలో నిధుల కోసం రెండు వర్గాల మధ్య పోరు ఇది రాజకీయ కుట్రేనని ఆరోపిస్తున్న టీఎంసీ అధికారిక వర్గాలు
04 Sun 09:31 ఆరోగ్య ఆంధ్రప్రదేశే లక్ష్యం.. యోగాపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన విజయవాడలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వత యోగా మందిరాల ఏర్పాటు చేస్తామన్న సీఎం వచ్చే ఏడాది తిరుపతిలో యోగా దినోత్సవం నిర్వహిస్తామని ప్రకటన ఆధ్యాత్మికత, యోగాతో హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ సాధ్యమన్న సీఎం
05 Sun 09:07 పేపర్ లీక్ దుమారం తర్వాత నేడు ‘నీట్’.. ఏఐ కెమెరాల నిఘాలో 22 లక్షల మంది భవిష్యత్తు! మే 3న జరిగిన తొలి పరీక్ష పేపర్ లీక్ కారణంగా రద్దు ఇండియాతోపాటు ఎంపిక చేసిన విదేశీ కేంద్రాల్లో పరీక్ష హాజరుకానున్న 22.8 లక్షల మంది విద్యార్థులు ప్రశ్నపత్రాల రవాణా కోసం 'ఇండియన్ ఎయిర్ ఫోర్స్' సేవలు పరీక్ష కేంద్రాల్లో 1.38 లక్షల ఏఐ కెమెరాల ఏర్పాటు
06 Sun 09:06 నా గొంతు బాలేదా?.. నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ ఫన్నీ చాట్ ‘సింగ్ గీతం’ ప్రమోషన్స్‌లో పాలుపంచుకున్న ప్రభాస్ నిర్మాత నాగ్ అశ్విన్‌తో సరదా సంభాషణ నన్ను ఎందుకు తీసుకోలేదని నాగ్ ని ప్రశ్నించిన డార్లింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియో వైరల్
07 Sun 08:58 పద్మశ్రీ నారాయణ కురుప్ కన్నుమూత.. మలయాళ సాహిత్యంలో విషాదం తిరువనంతపురంలో 92 ఏళ్ల వయసులో తుదిశ్వాస 2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిన భారత ప్రభుత్వం కవిగా, విమర్శకుడిగా మలయాళ సాహిత్యంలో చెరగని ముద్ర వేసుకున్న నారాయణ కురుప్
08 Sun 08:52 భార్యను కట్టేసి, గుండు గీసి, బలవంతంగా మూత్రం తాగించిన ప్రభుత్వ డ్రైవర్! ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లా పట్నా పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన ప్రభుత్వ మంత్రిత్వ శాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్న నిందితుడు భార్య తారాబాయిపై వివాహేతర సంబంధం నెపంతో దాడి భర్త వేధింపులు తట్టుకోలేక విడిగా ఉంటూ ఇళ్లల్లో పనిచేస్తున్న భార్య ఆమెను వెతుక్కుంటూ వెళ్లి మరీ దాడి చేసిన నిందితుడు
09 Sun 08:39 ‘హర్మూజ్’ను మళ్లీ మూసేసిన ఇరాన్.. స్విట్జర్లాండ్‌లో అమెరికాతో హై-టెన్షన్ చర్చలు! స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్ రిసార్ట్‌లో నేటి నుంచి అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ‘హర్మూజ్’ను మళ్లీ మూసివేస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్ అదేం లేదని.. నౌకలు ప్రయాణిస్తున్నాయని స్పష్టం చేసిన అమెరికా చర్చలకు పాక్ ప్రధాని, అమెరికా తరపున స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్‌లు హాజరు
10 Sun 08:28 విజయవాడలో యోగా వేడుకలు.. బాబా రామ్‌దేవ్‌తో కలిసి సీఎం చంద్రబాబు సాధన విజయవాడలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, యోగా గురువు రామ్‌దేవ్ బాబా సీఎంతో స్వయంగా ప్రాణాయామం చేయించిన రామ్‌దేవ్