ఇంతవరకూ ఉండవల్లి నివాసాన్ని దాటని చంద్రబాబునాయుడు!
- ప్రజా కూటమి ఘోర వైఫల్యం
- ఇప్పటివరకూ ఫలితాలను సమీక్షించిన చంద్రబాబు
- మరికాసేపట్లో అధికారులతో సమీక్ష
మరికాసేపట్లో ఆయన అధికారులతో ఓ సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు కలిసి పోటీ చేసినప్పటికీ ఘోర పరాభవం తప్పలేదన్న సంగతి తెలిసిందే. దాదాపు 90 స్థానాలకు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసే దిశగా సాగుతోంది.