జగన్@3,419 కిలోమీటర్లు.. శ్రీకాకుళంలో జోరుగా ప్రజాసంకల్ప యాత్ర!
- రాగోలులో 318వ రోజు పాదయాత్ర ప్రారంభం
- ప్రజలను కలుసుకుంటూ ముందుకెళుతున్న జగన్
- నందగిరిలో రాత్రికి బసచేయనున్న వైసీపీ అధినేత
అనంతరం నందగిరి పేటకు చేరుకుని రాత్రికి జగన్ విశ్రాంతి తీసుకోనున్నారు. కాగా, జగన్ తమ ప్రాంతానికి రావడంతో కలుసుకునేందుకు భారీగా స్థానికులు పాదయాత్ర మార్గంలో గుమిగూడారు. వీరందరినీ కలుసుకుంటూ జగన్ ముందుకు సాగుతున్నారు. కాగా, ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్ ఇప్పటివరకూ 3,419.7 కిలోమీటర్లు నడిచారు.