జీవన్‌రెడ్డికి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పిన లగడపాటి.. మీరే గెలవబోతున్నారన్న ఆంధ్రా ఆక్టోపస్
- ప్రజాఫ్రంట్‌దే అధికారమని పునరుద్ఘాటన
- జీవన్‌ను మంత్రి పదవి వరించబోతోందన్న లగడపాటి
- లగడపాటి ఫోన్‌తో కార్యకర్తల జోష్
లగడపాటి తనకు ఫోన్ చేసి చెప్పిన విషయాన్ని జీవన్ రెడ్డి కార్యకర్తలకు చెప్పడంతో వారు ఆనందంతో చిందులేశారు. నిజానికి జగిత్యాలలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని గత రెండు రోజులుగా జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు లగడపాటి ఫోన్ చేసి గెలుపు జీవన్దేనని చెప్పడం చర్చనీయాంశమైంది.