Chhattisgarh: చత్తీస్ గఢ్ లో బీజేపీకే చాన్స్!: ఇండియా టీవీ, టైమ్స్ నౌ, ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్

  • బీజేపీకి పట్టం కట్టిన ఇండియా టీవీ, టైమ్స్ నౌ, ఇండియా టుడే
  • మ్యాజిక్ ఫిగర్ ను అందుకోలేకపోతున్న కాంగ్రెస్
  • ప్రభావం చూపని బీఎస్పీ కూటమి

ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇండియా టీవీ, టైమ్స్ నౌ, ఇండియా టుడే సంస్థలు తమ ఎగ్జట్ పోల్స్ ను వెలువరించాయి. రాష్ట్రంలో మరోసారి కమలం వికసించబోతోందని ఈ సంస్థలు తెలిపాయి. ఛత్తీస్ గఢ్ లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా... 46 స్థానాలను గెలుచుకునే పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇవే.

ఇండియా టీవీ:
భాజపా: 42 నుంచి 50 స్థానాలు
కాంగ్రెస్‌: 32 నుంచి 38
జేసీసీ+బీఎస్పీ: 6 నుంచి 8
ఇతరులు: 1 నుంచి 3

టైమ్స్‌ నౌ-సీఎన్‌ఎక్స్‌:
భాజపా: 46
కాంగ్రెస్‌:  35
జేసీసీ+బీఎస్పీ: 7
ఇతరులు: 2

ఇండియా టుడే- యాక్సిస్‌:
భాజపా: 42 నుంచి 50
కాంగ్రెస్‌: 32 నుంచి 38
జేసీసీ+బీఎస్పీ: 6 నుంచి 8
ఇతరులు: 1 నుంచి 3.

  • Error fetching data: Network response was not ok

More Telugu News