13 సీట్లు, రూ. 1000 కోట్లు... ఇదే గిన్నిస్ కన్నా పెద్ద రికార్డు: విజయసాయిరెడ్డి
- తెలంగాణలో పట్టుబడిన డబ్బులో రూ. 125 కోట్లు చంద్రబాబుదే
- ఆంధ్రా ప్రజలను దోపిడీ చేసి తరలించాడు
- లోతైన విచారణ జరిపితే నిజం నిగ్గుతేలుతుందన్న విజయసాయి
ఆపై "హవాలా వ్యాపారుల ద్వారా తెలంగాణా కూటమికి అభ్యర్దులకు అందుతున్న డబ్బంతా చంద్రబాబు పంపించిందే. దీనిపై లోతైన విచారణ జరిపి బాబు, ఆయన బినామీలపై మనీ లాండరింగ్ కేసులు నమోదు చేయాలి. హైదారాబాద్ లో 20 మంది హవాలా వ్యాపారులపై కేసులు నమోదయ్యాయి. వారు ఎవరి కోసం పని చేస్తున్నారో తేలితే బాబు బుక్ అవడం ఖాయం" అని అభిప్రాయపడ్డారు.