ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • టీఆర్ఎస్ తరఫున ప్రచారానికి జగన్ సిద్ధమయ్యాడు.. కానీ కేటీఆర్ అడ్డుపడ్డాడు!: వర్ల రామయ్య
    01 Wed 14:57

    టీఆర్ఎస్ తరఫున ప్రచారానికి జగన్ సిద్ధమయ్యాడు.. కానీ కేటీఆర్ అడ్డుపడ్డాడు!: వర్ల రామయ్య

    • కేసీఆర్ హామీల అమలులో విఫలమయ్యారు
    • అందరూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలి
    • విజయవాడలో మీడియాతో మాట్లాడిన నేత
  • ఏడాది క్రితం విమానం కూలిన ప్రదేశం.. రూపురేఖలు మార్చేస్తున్న గుజరాత్ ప్రభుత్వం
    02 Fri 09:21

    ఏడాది క్రితం విమానం కూలిన ప్రదేశం.. రూపురేఖలు మార్చేస్తున్న గుజరాత్ ప్రభుత్వం

    • ఏడాది క్రితం విమాన ప్రమాదం జరిగిన క్యాంపస్ పునర్నిర్మాణానికి గుజరాత్ సర్కార్ శ్రీకారం
    • మొత్తం రూ.547 కోట్ల అంచనా వ్యయంతో భారీ ప్రాజెక్టుకు ఆమోదం
    • ప్రమాద స్థలంలో అత్యాధునిక ఆసుపత్రులు, ఫిజియోథెరపీ కళాశాల, హాస్టళ్ల నిర్మాణం
    • విషాద ఛాయలను తొలగించి, ఈ ప్రదేశాన్ని హెల్త్‌కేర్, విద్యా కేంద్రంగా మార్చాలనే లక్ష్యం
    • రాష్ట్రంలోనే అత్యాధునిక ఫుడ్ అండ్ డ్రగ్స్ ల్యాబొరేటరీ ఏర్పాటుకు కూడా ప్రణాళిక
  • కొత్త ఎంపీలకు మంత్రి లోకేశ్ దిశానిర్దేశం.. ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని సూచన
    03 Fri 09:18

    కొత్త ఎంపీలకు మంత్రి లోకేశ్ దిశానిర్దేశం.. ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని సూచన

    • కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులతో మంత్రి నారా లోకేశ్ భేటీ
    • చింతకాయల విజయ్, సాన సతీశ్, భాష్యం రామకృష్ణకు అభినందనలు తెలిపిన లోకేశ్
    • పార్లమెంటులో ఏపీ ప్రజల వాణిని బలంగా వినిపించాలని సూచన
    • కేంద్ర, రాష్ట్రాల మధ్య వారధిగా పనిచేసి అభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్ష
  • పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోళ్లపై కేంద్రం మరో కీలక నిర్ణయం
    04 Fri 09:15

    పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోళ్లపై కేంద్రం మరో కీలక నిర్ణయం

    • పరిశ్రమలు బంకుల నుంచి కొనొద్దని ఆదేశాలు
    • బల్క్‌ డిపోల నుంచే ఇంధనం కొనాలని సూచన
    • రోజుకు 200 లీటర్ల డీజిల్‌కే అనుమతి
    • ఆంక్షలు 90 రోజుల పాటు అమలు
    • నిల్వలు, బ్లాక్‌మార్కెట్‌పై కఠిన చర్యలు
  • దుబాయ్‌లో మెదక్ వాసి గుండెపోటుతో మృతి
    05 Fri 09:12

    దుబాయ్‌లో మెదక్ వాసి గుండెపోటుతో మృతి

    • ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన మెదక్ జిల్లా వాసి సాయికిరణ్ మృతి
    • గతేడాది మే నెలలో ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన బాధితుడు
    • మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని ప్రభుత్వానికి కుటుంబం వినతి
  • ఎగుమతి వ్యాపారంపై హైదరాబాద్‌లో FIEO రెండు రోజుల శిక్షణా కార్యక్రమం
    06 Fri 09:05

    ఎగుమతి వ్యాపారంపై హైదరాబాద్‌లో FIEO రెండు రోజుల శిక్షణా కార్యక్రమం

    • ఎగుమతి వ్యాపారంపై హైదరాబాద్‌లో రెండు రోజుల సర్టిఫికెట్ ప్రోగ్రామ్
    • ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (FIEO) ఆధ్వర్యంలో నిర్వహణ
    • జూన్ 18, 19 తేదీల్లో నాంపల్లిలోని హోటల్ క్వాలిటీ ఇన్‌లో శిక్షణ
    • ప్రసంగించనున్న డీజీఎఫ్‌టీ, కస్టమ్స్, ఆర్‌బీఐ ఉన్నతాధికారులు 
    • ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచన
  • చిన్నారుల భద్రతపై పోలీసుల ప్రత్యేక వీడియో.. మహిళా కమిషన్ చైర్ పర్సన్ శైలజ ప్రశంసలు
    07 Fri 09:02

    చిన్నారుల భద్రతపై పోలీసుల ప్రత్యేక వీడియో.. మహిళా కమిషన్ చైర్ పర్సన్ శైలజ ప్రశంసలు

    • చిన్నారుల భద్రత కోసం ఎన్టీఆర్ జిల్లా పోలీసుల ప్రత్యేక కార్యక్రమం
    • గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌ అంశంపై కార్టూన్ వీడియోతో అవగాహన
    • పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు నేతృత్వంలోని 'ఖాకీ స్టూడియో' రూపకల్పన
    • పోలీసుల వినూత్న ప్రయత్నంపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ప్రశంసలు 
  • తొలి విమాన ప్రయాణమే చివరిదైంది.. అహ్మదాబాద్ ప్రమాదంలో ఛిన్నాభిన్నమైన కుటుంబం కన్నీటి గాథ
    08 Fri 08:51

    తొలి విమాన ప్రయాణమే చివరిదైంది.. అహ్మదాబాద్ ప్రమాదంలో ఛిన్నాభిన్నమైన కుటుంబం కన్నీటి గాథ

    • అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ఏడాది పూర్తి
    • యూకేలోని కుమారుడి వద్దకు వెళ్తూ ప్రాణాలు కోల్పోయిన రజనీకాంత్, పుష్పాబెన్ దంపతులు
    • వారి మొదటి విమాన ప్రయాణమే చివరి ప్రయాణం కావడం తీవ్ర విషాదం
    • జీవితాంతం కష్టపడి కొడుకుని డాక్టర్‌ను చేసిన తల్లిదండ్రులు
    • ప్రమాద స్థలి వద్ద కన్నీటిపర్యంతమవుతూ నివాళులర్పించిన కుటుంబ సభ్యులు
  • నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఖమ్మం బాలికకు హరీశ్ రావు పరామర్శ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్
    09 Fri 08:40

    నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఖమ్మం బాలికకు హరీశ్ రావు పరామర్శ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్

    • ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి, భవనంపై నుంచి తోసివేత ఘటన
    • తీవ్ర గాయాలతో హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలు
    • నిందితుడు గౌస్‌ను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసిన పోలీసులు
    • బాధితురాలిని పరామర్శించిన హరీశ్ రావు 
  • ప్రేమను మించిన బంధం మనది: భర్తపై సినీ నటి షామ్నా కాసిం ఎమోషనల్ పోస్ట్
    10 Fri 08:36

    ప్రేమను మించిన బంధం మనది: భర్తపై సినీ నటి షామ్నా కాసిం ఎమోషనల్ పోస్ట్

    • భర్త షానిద్‌కు షామ్నా కాసిం భావోద్వేగ యానివర్సరీ శుభాకాంక్షలు
    • ప్రేమ కంటే గొప్పది ఏదైనా ఉంటే అదే నీపై నాకుంది అంటూ పోస్ట్
    • చివరి శ్వాస వరకు చేయి వీడొద్దని మాటిచ్చుకున్నామని వెల్లడి
    • ఒకవైపు కుటుంబం, మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్న పూర్ణ
    • షామ్నా పోస్ట్‌కు సోషల్ మీడియాలో అభిమానుల నుంచి ప్రశంసలు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances IN