ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్‌ పెద్ద అడ్డంకి: చంద్రబాబు
    Wed 12:45

    తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్‌ పెద్ద అడ్డంకి: చంద్రబాబు

    • వనరులు పుష్కలంగా ఉన్నా రాష్ట్రంలో ప్రగతి లేదని విమర్శ
    • అభివృద్ధి ఫలాలన్నీ కేసీఆర్‌ కుటుంబమే అనుభవిస్తోందని ధ్వజం
    • ప్రజా కూటమి గెలిస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని స్పష్టీకరణ
    Read full story
  • రాళ్ల సందులో ఇరుక్కున్న తల.. పక్కనే భయంకరమైన విష సర్పం.. 8 గంటలు నరకం చూసిన బాలుడు!
    Thu 08:31

    రాళ్ల సందులో ఇరుక్కున్న తల.. పక్కనే భయంకరమైన విష సర్పం.. 8 గంటలు నరకం చూసిన బాలుడు!

    • తేనె కోసం వెళ్లి బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన బాలుడు
    • 8 గంటల పాటు పక్కనే విష సర్పంతో నరకయాతన
    • ఒడిశాలోని నాయగఢ్ జిల్లాలో జరిగిన షాకింగ్ ఘటన
    • బాలుడిని సురక్షితంగా కాపాడిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది
    Read full story
  • భార్యను వెంటాడి నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపిన భర్త
    Thu 08:19

    భార్యను వెంటాడి నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపిన భర్త

    • సూర్యాపేట జిల్లా కోదాడ బస్టాండ్ వద్ద ఘటన
    • భార్య శిరీషను కిరాతకంగా చంపిన భర్త మణిదీప్ 
    • పోలీసుల కౌన్సిలింగ్ తీసుకున్న కొద్దిసేపటికే ఘోరం
    • కుటుంబ కలహాలే కారణమని ప్రాథమిక నిర్ధారణ
    Read full story
  • తిరుమలకు ఆధ్యాత్మిక శోభ.. వీధులు, సర్కిళ్లకు కొత్త పేర్లు
    Thu 08:15

    తిరుమలకు ఆధ్యాత్మిక శోభ.. వీధులు, సర్కిళ్లకు కొత్త పేర్లు

    • తిరుమల వీధులు, సర్కిళ్లకు ఆధ్యాత్మిక, పౌరాణిక పేర్లు ఖరారు
    • నాలుగు మాడ వీధులకు నాలుగు వేదాల పేర్లతో నామకరణం
    • భక్తుల సౌకర్యార్థం రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆమోదం
    • ధూపదీప నైవేద్యాల సాయాన్ని రూ.5,000 నుంచి రూ.10,000కు పెంపు
    • అలిపిరి వద్ద రూ.4.75 కోట్లతో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం యాగశాల
    Read full story
  • తమిళనాడులో హంగ్.. రాష్ట్రపతి పాలన దిశగా అడుగులా?
    Thu 08:10

    తమిళనాడులో హంగ్.. రాష్ట్రపతి పాలన దిశగా అడుగులా?

    • తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి
    • ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ పార్టీకి దూరమైన మ్యాజిక్ ఫిగర్
    • పూర్తి మెజారిటీ నిరూపించుకోవాలని విజయ్‌కు స్పష్టం చేసిన గవర్నర్
    • రాజ్యాంగ నిపుణుల సలహా మేరకే గవర్నర్ ఆచితూచి నిర్ణయం
    • ప్రస్తుత పరిస్థితి రాష్ట్రపతి పాలనకు దారితీయవచ్చని అంచనాలు
    Read full story
  • చంద్రనాథ్ హత్యకు పక్కా ప్లాన్.. మూడు రోజుల క్రితమే రెక్కీ?
    Thu 08:05

    చంద్రనాథ్ హత్యకు పక్కా ప్లాన్.. మూడు రోజుల క్రితమే రెక్కీ?

    • బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో చంద్రనాథ్ హత్య
    • వ్యూహాత్మకంగా ఆయన కారును అడ్డగించిన మరో కారు
    • ఆపై బైక్‌పై వచ్చిన దుండగుల కాల్పులు
    • మహా జంగిల్ రాజ్‌కు ఇది పరాకాష్ట అన్న సువేందు
    • టీఎంసీ గూండాలను ఏరివేసేంత వరకు విశ్రమించమని శపథం
    Read full story
  • టీటీడీ ప్రాణదాన ట్రస్ట్ కు భారీ విరాళం
    Thu 07:50

    టీటీడీ ప్రాణదాన ట్రస్ట్ కు భారీ విరాళం

    • టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు భారీ విరాళం
    • కోల్‎కతాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ రూ. 2.50 కోట్లు విరాళం
    • పేద రోగుల వైద్య సేవలకు ఈ నిధులు ఉపయోగపడతాయన్న టీటీడీ ఛైర్మన్
    • తిరుమలలో ఛైర్మన్ బీఆర్ నాయుడుకు డీడీని అందజేసిన ఫౌండేషన్ ట్రస్టీ
    Read full story
  • నటుడు విజయ్‌కు సీఎం స్థాయి భద్రత ఉపసంహరణ
    Thu 07:41

    నటుడు విజయ్‌కు సీఎం స్థాయి భద్రత ఉపసంహరణ

    • నిర్ణయం తీసుకున్న తమిళనాడు పోలీసులు
    • పార్టీ నేతల విజ్ఞప్తి మేరకే భద్రతను తగ్గించినట్టు వెల్లడి
    • విజయ్‌కు కేంద్రం కల్పించిన 'వై' కేటగిరీ భద్రత యథాతథం
    Read full story
  • సువేందు అధికారికి నమ్మినబంటు.. హత్యకు గురైన చంద్రనాథ్ రథ్ నేపథ్యం ఇదే!
    Thu 07:28

    సువేందు అధికారికి నమ్మినబంటు.. హత్యకు గురైన చంద్రనాథ్ రథ్ నేపథ్యం ఇదే!

    • భారత వాయుసేనలో దాదాపు 20 ఏళ్లు పనిచేసిన రథ్
    • సువేందుతో పాటే టీఎంసీని వీడి 2020లో బీజేపీలో చేరిక
    • తెరవెనుక వ్యూహకర్తగా, కీలక బాధ్యతలు నిర్వర్తించిన వైనం
    Read full story
  • మమతను ఓడించిన సువేందుకే సీఎం పీఠం?.. ఉత్కంఠగా మారిన ఎంపిక
    Thu 07:17

    మమతను ఓడించిన సువేందుకే సీఎం పీఠం?.. ఉత్కంఠగా మారిన ఎంపిక

    • పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి ఎంపికపై బీజేపీ కసరత్తు
    • సీఎం రేసులో ముందంజలో ఉన్న సువేందు అధికారి
    • మమతా బెనర్జీని ఓడించడంతో పెరిగిన ప్రాధాన్యం
    • అభ్యర్థిని ఖరారు చేసేందుకు కోల్‌కతాకు అమిత్ షా
    • సువేందుకే పట్టం కట్టాలని సోషల్ మీడియాలో డిమాండ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV