మహేశ్ మూవీలో మీనాక్షి దీక్షిత్!
- డిఫరెంట్ లుక్స్ తో మహేశ్ బాబు
- విలేజ్ సెట్లో చిత్రీకరణ
- తెరపైకి మీనాక్షి దీక్షిత్ పేరు
మహేశ్ బాబు సరసన కథానాయికగా పూజా హెగ్డే అలరించనుంది. ఈ సినిమాలో మరో కథానాయికగా సోనాల్ చౌహాన్ కనిపించనుందనే వార్తలు షికారు చేశాయి. తాజాగా తెరపైకి మీనాక్షి దీక్షిత్ పేరు వచ్చింది. త్వరలో ఈ సుందరి షూటింగులో జాయిన్ కానుందని అంటున్నారు. గతంలో ఈమె కొన్ని తెలుగు చిత్రాల్లో మెరిసింది. సోనాల్ చౌహాన్ తో పాటు ఈ అమ్మాయిని తీసుకున్నారా? లేదంటే సోనాల్ చౌహన్ ప్లేస్ లో తీసుకున్నారా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది.