ఓటమి భయంతోనే కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు: నామా నాగేశ్వరరావు
- రేవంత్ అరెస్ట్ అప్రజాస్వామికం
- కేసీఆర్ అరాచకపాలనకు ఈ సంఘటనే నిదర్శనం
- రేవంత్ అరెస్ట్ పై ఈసీకి ఫిర్యాదు చేస్తాం
ప్రతిపక్షాలపై కేసీఆర్ కక్ష గట్టారు: కోదండరామ్
రేవంత్ ని అక్రమంగా అరెస్టు చేశారని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ప్రతిపక్ష పార్టీలపై కేసీఆర్ కక్ష గట్టారని, ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని ఈ సందర్భంగా కోదండరామ్ పిలుపు నిచ్చారు.