-
సాక్షాత్తు ముఖ్యమంత్రి హామీకే దిక్కులేకుండా పోయింది...అందుకే పార్టీని వీడాను: దుబ్బ శ్రీనివాస్
- భ్రమల్లో బతకడం ఇష్టం లేకే ఈ నిర్ణయం
- గుడిసెవాసులకు పక్కా ఇళ్లు ఇస్తామంటేనే టీఆర్‌ఎస్ లో చేరా
- కేసీఆర్ ఆరు కాలనీలు సందర్శించినా ఒక్క ఇటుకా పడలేదు
-
సోషల్ మీడియా ప్రచారాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి: మంత్రి నాదెండ్ల
- రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత లేదన్న మంత్రి నాదెండ్ల మనోహర్
- సోషల్ మీడియా అపోహలతోనే అధిక బుకింగ్స్ అని వెల్లడి
- ఆసుపత్రులు, హాస్టళ్లకు గ్యాస్ సరఫరాలో తొలి ప్రాధాన్యమన్న మంత్రి నాదెండ్ల
-
తిరుమల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష
- టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
- మనవడు దేవాన్ష్ పుట్టినరోజు వేడుకల కోసం తిరుమలకు సీఎం
- భక్తుల సౌకర్యాలు, వేసవి రద్దీపై అధికారులతో చర్చ
- శ్రీవారి అన్నప్రసాదం కోసం కుటుంబం తరఫున రూ. 44 లక్షల విరాళం
- ప్రసాదాల నాణ్యత కోసం కొత్త ఫుడ్ ల్యాబ్‌ను ప్రారంభించనున్న సీఎం
-
టీ20 క్రికెట్‌లో కొత్త చరిత్ర.. 81 బంతుల్లో 193 బాదిన గుజరాత్ బ్యాటర్!
- సూరత్‌లో జరిగిన టీ20 టోర్నీలో ఆర్య దేశాయ్ విధ్వంసం
- కేవలం 81 బంతుల్లో 193 పరుగులతో సరికొత్త రికార్డు
- ఇన్నింగ్స్‌లో 21 ఫోర్లు, 14 సిక్సర్లు బాదిన యువ బ్యాటర్
- టీ20ల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు!
- గుజరాత్ తరఫున రంజీ, దులీప్ ట్రోఫీలు ఆడిన ఆర్య దేశాయ్
-
ధురంధర్-2పై నటి రమ్య ఆసక్తికర వ్యాఖ్యలు
- రణ్‌వీర్ సింగ్ దురంధర్-2పై నటి దివ్య స్పందన ఘాటు వ్యాఖ్యలు
- సినిమా తీవ్రంగా నిరాశపరిచిందని, నిద్ర తెప్పించిందని ఎద్దేవా
- థియేటర్లో డబ్బు, సమయం వృథా చేసుకోవద్దని ప్రేక్షకులకు సూచన
- దర్శకత్వం, నటన సహా అన్నీ విఫలమయ్యాయని విమర్శ
-
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు ఈద్ ముబారక్ సందేశం
- ఉపవాస దీక్షలు, ప్రార్థనలు మంచి మార్గంలో నడిపిస్తాయన్న సీఎం
- దానధర్మాల వల్ల సమాజంలో సమానత్వం పెరుగుతుందని వ్యాఖ్య
- ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శాంతి నిండాలని ఆకాంక్ష
-
ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు.. సీఆర్‌డీఏకి కొత్త కమిషనర్
- ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం
- సీఆర్‌డీఏ నూతన కమిషనర్‌గా విజయరామరాజు నియామకం
- పౌర సరఫరాల శాఖకు బదిలీ అయిన కన్నబాబు
- మార్కాపురం, పోలవరం జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం
- వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ పూర్తి అదనపు బాధ్యతలు రవి సుభాష్‌కు అప్పగింత
-
మాల్దీవుల్లో స్పీడ్‌బోట్ బోల్తా... ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ సింఘానియాకు గాయాలు
- మాల్దీవుల్లో స్పీడ్‌బోట్ ప్రమాదం
- రేమండ్ ఎండీ గౌతమ్ సింఘానియాకు గాయాలు... ముంబై తరలింపు
- ప్రమాదంలో ఇద్దరు భారతీయుల ఆచూకీ గల్లంతు
- గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
-
భర్త హత్య... కొడుక్కి జీవితఖైదు పడేలా చేసిన తల్లి
- ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఘటన
- భూమి గొడవలో తండ్రిపై కొడవలితో దాడి చేసిన కొడుకు
- కుమారుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి జీవిత ఖైదు వేయించిన తల్లి
-
ఓ ఇన్ ఫ్లుయెన్సర్ చేసిన రీల్ కు ప్రధాని మోదీ రిప్లయ్... అందులో ఏముందంటే...!
- సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ రీల్‌పై స్పందించిన ప్రధాని మోదీ
- చక్కెర వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి
- మా నాన్న కోసం 'మన్ కీ బాత్'లో చెప్పాలన్న కంటెంట్ క్రియేటర్
- ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన ప్రధాని
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రధాని స్పందన