ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • లగడపాటి.. చంద్రబాబుకి సీక్రెట్ ఏజెంటా ఏంటీ?: మంత్రి హరీశ్ రావు
    Sat 18:25

    లగడపాటి.. చంద్రబాబుకి సీక్రెట్ ఏజెంటా ఏంటీ?: మంత్రి హరీశ్ రావు

    • చంద్రబాబు, లగడపాటి కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి
    • ఓటుకు నోటు కేసులో జైలుకెళ్లకుండా బాబు యత్నం
    • కాంగ్రెస్ పార్టీ  ప్రకటనలకు డబ్బులెవరు ఇస్తున్నారు?
    Read full story
  • రేపు ఢిల్లీకి వెళుతున్న రేవంత్ రెడ్డి
    Tue 18:25

    రేపు ఢిల్లీకి వెళుతున్న రేవంత్ రెడ్డి

    • మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు అనుమతులపై దృష్టి సారించనున్న సీఎం
    • కాంగ్రెస్ పెద్దలను కలవనున్న రేవంత్
    • కేరళలో యూడీఎఫ్ విజయం నేపథ్యంలో రేవంత్ పర్యటనకు మరింత ప్రాధాన్యత
    Read full story
  • డేటా సెంటర్లను మేమే నడిపిస్తాం: మంత్రి నారా లోకేష్
    Tue 18:22

    డేటా సెంటర్లను మేమే నడిపిస్తాం: మంత్రి నారా లోకేష్

    • ఏపీని గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి లోకేష్ 
    • శ్రీసిటీలో క్యారియర్ సంస్థ చిల్లర్ తయారీ ప్లాంట్‌కు బుధవారం శంకుస్థాపన
    • డేటా సెంటర్లకు ఆతిథ్యం ఇవ్వడమే కాక, వాటిని నడిపించే శక్తిగా ఏపీ మారుతుందని స్పష్టం
    • గూగుల్, రిలయన్స్ వంటి సంస్థల భారీ పెట్టుబడులతో ఏపీ దూసుకెళ్తోందని వెల్లడి
    • దిగుమతులు తగ్గించి, ఎగుమతులు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న లోకేష్
    Read full story
  • విజయ్ పీఠం ఎక్కాలంటే కాంగ్రెస్ మద్దతిస్తే సరిపోదు: డీఎంకే నేత కీలక వ్యాఖ్యలు
    Tue 18:21

    విజయ్ పీఠం ఎక్కాలంటే కాంగ్రెస్ మద్దతిస్తే సరిపోదు: డీఎంకే నేత కీలక వ్యాఖ్యలు

    • కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారన్న ఇళంగోవన్
    • ఏ పార్టీకి సరైన మద్దతు రాకపోతే మళ్లీ కొత్తగా ఎన్నికలకు వెళ్లాల్సి రావొచ్చని వ్యాఖ్య
    • ఎన్నికల్లో డీఎంకే ఓడిపోవడంపై ఇళంగోవన్ ఆందోళన
    Read full story
  • తమిళనాట విజయ్ గెలుపు.. శ్రీలంకలో సంబరాలు
    Tue 18:11

    తమిళనాట విజయ్ గెలుపు.. శ్రీలంకలో సంబరాలు

    • విజయ్ గెలుపుతో విదేశాల్లో ఉన్న తమిళుల్లో కొత్త ఉత్సాహం
    • శ్రీలంకలోని జాఫ్నా, ఉత్తర ప్రావిన్స్‌లో తమిళుల సంబరాలు
    • జననాయగన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు
    Read full story
  • ప్రభుత్వం ఏర్పాటు కోసం ఆ నిర్ణయాన్ని విజయ్‌కే అప్పగించాం: టీవీకే ఎమ్మెల్యే
    Tue 18:09

    ప్రభుత్వం ఏర్పాటు కోసం ఆ నిర్ణయాన్ని విజయ్‌కే అప్పగించాం: టీవీకే ఎమ్మెల్యే

    • ఏ పార్టీల మద్దతు తీసుకోవాలో నిర్ణయాన్ని విజయ్‌కి అప్పగించామన్న ఎమ్మెల్యే
    • రిసార్టు రాజకీయాలు చేయవద్దని విజయ్ ఆదేశించారన్న ఎమ్మెల్యే
    • గవర్నర్ రాగానే శాసనసభా పక్ష నేత వెళ్లి గవర్నర్‌ను కలుస్తారన్న ఎమ్మెల్యే
    Read full story
  • ప్రేక్షకులకు అబద్ధం చెప్పకూడదు: 'అగ్లీ స్టోరీ'పై అవికా గోర్
    Tue 17:57

    ప్రేక్షకులకు అబద్ధం చెప్పకూడదు: 'అగ్లీ స్టోరీ'పై అవికా గోర్

    • 'అగ్లీ స్టోరీ' చిత్రంలో టాక్సిక్ సంబంధాలను గ్లామర్‌గా చూపించలేదన్న అవికా గోర్
    • ఇది ఆరాధించాల్సిన ప్రేమకథ కాదని స్పష్టం చేసిన నటి
    • విషపూరిత బంధాల భావోద్వేగ పర్యవసనాలపై దృష్టి పెట్టామన్న అవికా
    • ప్రేక్షకులకు నిజాయితీగా కథ చెప్పడమే తమ బాధ్యత అని వెల్లడి
    • మే 22న థియేటర్లలోకి రానున్న 'అగ్లీ స్టోరీ'
    Read full story
  • అమరావతి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాం: పెమ్మసాని
    Tue 17:56

    అమరావతి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాం: పెమ్మసాని

    • సీఆర్డీఏ కార్యాలయంలో త్రీమెన్ కమిటీ సమావేశం
    • సమావేశంలో పాల్గొన్న పెమ్మసాని, నారాయణ, సీఆర్డీఏ కొత్త కమిషనర్
    • అమరావతి గ్రామాల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించామన్న పెమ్మసాని
    Read full story
  • హర్మూజ్ జలసంధిలో ఘర్షణలు.. బేర్‌మన్న మార్కెట్లు
    Tue 17:48

    హర్మూజ్ జలసంధిలో ఘర్షణలు.. బేర్‌మన్న మార్కెట్లు

    • పశ్చిమాసియా ఉద్రిక్తతలతో నష్టాల్లో ముగిసిన సూచీలు
    • 251 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, 86 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
    • భారీగా నష్టపోయిన బ్యాంకింగ్, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు
    • డాలర్‌తో పోలిస్తే 95.30 స్థాయికి పడిపోయిన రూపాయి విలువ
    • నిలదొక్కుకున్న ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు
    Read full story
  • రేవంత్ ఇచ్చిన హామీలకు.. ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన లేదు: ఈటల రాజేందర్
    Tue 17:40

    రేవంత్ ఇచ్చిన హామీలకు.. ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన లేదు: ఈటల రాజేందర్

    • ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఈటల
    • బిల్లులు అందక కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన
    • మమత అహంకారానికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV