ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • శంకర్ పై భరోసాతోనే అంతా పనిచేశారు: రజనీకాంత్
    Fri 17:31

    శంకర్ పై భరోసాతోనే అంతా పనిచేశారు: రజనీకాంత్

    • శంకర్ తన ఆలోచనలు పంచుకుంటాడు 
    • సాంకేతిక నిపుణులకు పని ఎక్కువ 
    • ఇది హాలీవుడ్ స్థాయి సినిమా
    Read full story
  • దుబాయ్ నుంచి వేధింపులు.. పాత ఫొటోలతో వివాహితకు బ్లాక్‌మెయిల్!
    Thu 09:33

    దుబాయ్ నుంచి వేధింపులు.. పాత ఫొటోలతో వివాహితకు బ్లాక్‌మెయిల్!

    • విజయవాడ యువతికి దుబాయ్ నుంచి వేధింపులు
    • సన్నిహిత ఫొటోలు బయటపెడతానని బ్లాక్‌మెయిల్
    • డబ్బు, బంగారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణ
    • వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి పరువు తీస్తానని బెదిరింపులు
    • బాధితురాలి ఫిర్యాదుతో విజయవాడ సైబర్ క్రైం పోలీసుల కేసు
    Read full story
  • ఒక్క వారం రోజులు ఓపిక పట్టి ఉంటే.. ఆ అమ్మాయి బతికేది!
    Thu 09:28

    ఒక్క వారం రోజులు ఓపిక పట్టి ఉంటే.. ఆ అమ్మాయి బతికేది!

    • ఫెయిలవుతాననే భయంతో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
    • మెదక్ జిల్లా పొడ్చన్‌పల్లి తండాలో చోటుచేసుకున్న విషాద ఘటన
    • విడుదలైన ఫలితాల్లో 480 మార్కులతో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత
    • మార్కులు చూసి గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిదండ్రులు
    • విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు
    Read full story
  • 'అణు'కార్యక్రమాలు వదిలేస్తేనే డీల్.. ఇరాన్‌కు ట్రంప్ డెడ్‌లైన్
    Thu 09:16

    'అణు'కార్యక్రమాలు వదిలేస్తేనే డీల్.. ఇరాన్‌కు ట్రంప్ డెడ్‌లైన్

    • నావికా దిగ్బంధనాన్ని 'జీనియస్', 'ఫూల్‌ప్రూఫ్' అని వర్ణన
    • దిగ్బంధనం కొనసాగితే సైనిక చర్య తప్పదని ఇరాన్ హెచ్చరిక
    • అంతర్జాతీయంగా 120 డాలర్లకు పెరిగిన ముడిచమురు ధరలు
    Read full story
  • టూరిస్ట్ వీసాపై వచ్చి మత బోధనలు.. దేశం విడిచి వెళ్లాలని ముగ్గురు అమెరికన్లకు ఆదేశాలు
    Thu 09:09

    టూరిస్ట్ వీసాపై వచ్చి మత బోధనలు.. దేశం విడిచి వెళ్లాలని ముగ్గురు అమెరికన్లకు ఆదేశాలు

    • పూణెలో కరపత్రాలు పంచుతుండగా పోలీసులకు పట్టుబడ్డ వైనం
    • వీసా నిబంధనలు ఉల్లంఘించినందుకు భారత్ వీడాలని ఆదేశం
    • మే 10లోగా దేశం విడిచి వెళ్లాలని నోటీసుల జారీ
    Read full story
  • హెచ్-1బీ లాటరీ దెబ్బ.. రూ.1.6 కోట్ల జీతం వదిలి ఇండియాకు వచ్చిన టెక్కీ!
    Thu 08:51

    హెచ్-1బీ లాటరీ దెబ్బ.. రూ.1.6 కోట్ల జీతం వదిలి ఇండియాకు వచ్చిన టెక్కీ!

    • హెచ్-1బీ లాటరీలో ఎంపిక కాక భారత్‌కు తిరిగి వచ్చిన ఎన్నారై టెక్కీ
    • అమెరికాలో రూ.1.6 కోట్ల జీతం కోల్పోయి, రూ.40 లక్షల అప్పుతో ఇబ్బందులు
    • యూఎస్ కంటే భారత్‌లో టెక్ ఇంటర్వ్యూలు చాలా కఠినంగా ఉన్నాయని ఆవేదన
    • అధిక జీతం ఆశించకుండా ముందు ఉద్యోగంలో చేరాలని సూచిస్తున్న నెటిజన్లు
    Read full story
  • తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో.. ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ వివాహం
    Thu 08:43

    తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో.. ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ వివాహం

    • టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిల వివాహం
    • తిరుమల శ్రీవారి సన్నిధిలో శాస్త్రోక్తంగా జరిగిన పెళ్లి వేడుక
    • హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన పెళ్లి ఫొటోలు, వీడియోలు
    Read full story
  • మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది కూలీల దుర్మరణం
    Thu 08:38

    మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది కూలీల దుర్మరణం

    • కూలీలతో వెళ్తున్న పికప్ వ్యాన్ బోల్తా 
    • అతివేగం, ఓవర్‌లోడ్ కారణంగానే ప్రమాదం జరిగిందని అంచనా
    • మృతుల కుటుంబాలకు ప్రధాని, సీఎం పరిహారం ప్రకటన
    • ప్రమాదంలో 30 మందికి పైగా గాయాలు, పలువురి పరిస్థితి విషమం
    Read full story
  • నలుగురు పిల్లల తల్లి.. ఒకే కాన్పులో మరో ముగ్గురికి జన్మ
    Thu 08:31

    నలుగురు పిల్లల తల్లి.. ఒకే కాన్పులో మరో ముగ్గురికి జన్మ

    • మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లా ఆసుపత్రిలో అరుదైన ఘటన
    • తల్లీ, ముగ్గురు శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడి
    • వైద్యులనే ఆశ్చర్యపరిచిన సాధారణ ప్రసవండ
    Read full story
  • ఇరాన్ యుద్ధం వల్ల మా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది: పాక్ ప్రధాని
    Thu 08:21

    ఇరాన్ యుద్ధం వల్ల మా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది: పాక్ ప్రధాని

    • అమెరికా-ఇరాన్ యుద్ధంతో పాక్ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమ‌న్న పాక్ ప్ర‌ధాని
    • 300 మిలియన్ డాలర్ల నుంచి 800 మిలియన్ డాలర్లకు పెరిగిన ఆయిల్ బిల్లు
    • ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ మధ్య 21 గంటల పాటు సాగిన చర్చలు
    • త్వరలో రెండో విడత చర్చలకు పాకిస్థాన్ ఆతిథ్యం
    • శాంతి ప్రయత్నాలు కొనసాగిస్తామన్న షెహబాజ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV