01 Thu 15:50 కేసీఆర్ అంటే ‘కావో కమిషన్ రావు’: రాహుల్ గాంధీ ‘మిషన్ భగీరథ’ పేరిట నిధుల దుర్వినియోగం రాష్ట్రంలో 2.50 లక్షల కోట్ల మేరకు అప్పులు చేశారు రాష్ట్ర సంపదను కేసీఆర్ తన కుటుంబం కోసం వెచ్చిస్తున్నారు
02 Sat 10:09 3 సార్లు విజేతను కరెక్ట్‌గా అంచనా వేసిన ఎకనామిస్ట్.. ఈసారి ఫిఫా ఛాంపియన్‌గా ఎవరిని ఎంచుకున్నారంటే..! 2026 వరల్డ్‌కప్ విజేతగా నెదర్లాండ్స్ జోస్యం ఆర్థికవేత్త జోయాకిమ్ క్లెమెంట్ అంచనా 2014, 2018, 2022 జోస్యాలు నిజం గణాంక మోడల్‌తో తాజా అంచనా
03 Sat 10:03 వ్యక్తిగతంగా నాకు తీరని నష్టం.. కోచ్ జస్పాల్ రాణా మృతిపై మను భాకర్ భావోద్వేగం భారత షూటింగ్ కోచ్, మెంటర్ జస్పాల్ రాణా హఠాన్మరణం ఇది నాకు తీరని నష్టమంటూ మను భాకర్ తీవ్ర ఆవేదన టోక్యో ఒలింపిక్స్ వైఫల్యం తర్వాత మను కెరీర్‌ను నిలబెట్టిన గురువు రాణా పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించడంలో కీలక పాత్ర స్టెంట్ చికిత్స తర్వాత తలెత్తిన సమస్యలతో ఢిల్లీలో కన్నుమూత
04 Sat 09:50 బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలనుందా?.. వచ్చేసింది 'అగ్నిపరీక్ష 2'.. వివరాలివే! మరో కొత్త సీజన్‌తో రాబోతున్న బిగ్ బాస్ తెలుగు షో పదో సీజన్‌కు కూడా హోస్ట్‌గా అక్కినేని నాగార్జున సామాన్యుల కోసం 'అగ్నిపరీక్ష సీజన్ 2' ఆడిషన్లు ప్రారంభం జూన్ 12 నుంచి 20 వరకు వీడియోలు పంపే అవకాశం గత సీజన్ విజయం తర్వాత మళ్లీ అదే కాన్సెప్ట్‌తో ముందుకు
05 Sat 09:47 మరో భారతీయ నౌకపై దాడి జరిగిందా?.. విదేశాంగ శాఖ క్లారిటీ..! ‘ఎంటీ లియాకీ ఫ్రీడమ్’పై దాడి జరగలేదన్న విదేశాంగ శాఖ నౌక సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు వెల్లడి ఒమన్ తీరంలో ఇటీవల పలు నౌకలపై దాడుల నేపథ్యంలో అప్రమత్తత భారతీయ నావికుల భద్రతపై కేంద్రం చర్యలు
06 Sat 09:40 యువతి కిడ్నాప్, అత్యాచారం.. లండన్‌లో భారత సంతతి వ్యక్తికి 34 ఏళ్ల జైలు శిక్ష థాయ్‌లాండ్ నుంచి సూట్‌కేస్ తెచ్చేందుకు నిరాకరించడంతో కిడ్నాప్ ఒక రోజుకు పైగా నిర్బంధించి అత్యాచారం, చిత్రహింసలు ధైర్యంగా ముందుకొచ్చిన బాధితురాలు, ఆమె తల్లి నిందితుడు గగన్‌దీప్ సింగ్‌కు 18 ఏళ్ల తర్వాతే పెరోల్ అవకాశం
07 Sat 09:27 ఆకలి తగ్గించి బరువు కరిగించే ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు ఓట్స్, చిలగడదుంపలు వెయిట్ లాస్‌కు ఉపయోగకరమైన కార్బ్స్ క్వినోవా పూర్తి ప్రొటీన్‌తో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం బీన్స్, పప్పుధాన్యాలు ఆకలిని నియంత్రిస్తాయి హోల్ వీట్ బ్రెడ్, పండ్లు పోషకాలతో పాటు ఫైబర్‌ను అందిస్తాయి సరైన పరిమాణంలో తీసుకుంటే ఈ కార్బ్స్ బరువు తగ్గడంలో సాయపడతాయి
08 Sat 09:11 మీరు అలా చేస్తే సింధు నీళ్లు రావు.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్! ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తే సింధు నీళ్లు అందకుండా చేస్తామని హెచ్చరించిన రాజ్‌నాథ్ సింగ్ పహల్గాం దాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసినట్లు వెల్లడి రక్తం, నీళ్లు కలిసి ప్రవహించవన్న ప్రధాని మోదీ మాటలను గుర్తు చేసిన రక్షణ మంత్రి ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో పర్యాటకం, పెట్టుబడులు పెరిగాయని వ్యాఖ్య
09 Sat 08:36 లోక్‌సభ లిస్టులో ఉంది.. పంచాయతీ లిస్టులో లేదు.. స్మృతి ఇరానీ ఓటుపై గందరగోళం అమేథీ పంచాయతీ ఓటర్ల జాబితాలో కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేరు లేకపోవడంపై విచారణ లోక్‌సభ, అసెంబ్లీ ఓటర్ల జాబితాలలో పేరు ఉన్నా స్థానిక జాబితాలో గల్లంతు కొత్తగా దరఖాస్తు చేసుకోకపోవడమే కారణమని, ఇది తొలగింపు కాదని అధికారుల వివరణ పరిపాలనాపరమైన పొరపాటన్న బీజేపీ.. పారదర్శకతపై ప్రతిపక్షాల ప్రశ్నలు పేరు చేర్చేందుకు గ్రామ ప్రధాన్ దరఖాస్తు.. పరిశీలన తర్వాత చేర్చుతామని హామీ
10 Sat 08:10 అన్న టీమిండియాలోకి.. తమ్ముడు సెంచరీతో హోరు.. సూర్యవంశీ ఫ్యామిలీలో డబుల్ ధమాకా ఐపీఎల్ హీరో వైభవ్ సూర్యవంశీ బాటలో నడుస్తున్న తమ్ముడు ఆశీర్వాద్ స్థానిక మ్యాచ్‌లో 87 బంతుల్లో 103 పరుగులు చేసి వెలుగులోకి వచ్చిన వైనం ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్ గెలిచి టీమిండియాకు ఎంపికైన వైభవ్ కుమారుల విజయంపై తండ్రి సంజీవ్ సూర్యవంశీ భావోద్వేగ స్పందన