తిత్లీ తుపాను పరిహారం టీడీపీ కార్యకర్తలకే: వైఎస్ జగన్
- తిత్లీ తుపాను సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వం విఫలం
- వైఎస్ హయాంలోనే వంశధార ప్రాజెక్టు పనులు
- రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోవడం లేదు
తోటపల్లి ప్రాజెక్టు ఆధునికీకరణ పనులను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ వారి వడ్డీలకు కూడా సరిపోవడం లేదని విమర్శించారు. జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర బుధవారం శ్రీకాకుళంలో సాగిన నేపథ్యంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ జగన్ ఈ ఆరోపణలు చేశారు.